Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Megastar Chiranjeevi: మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

Megastar Chiranjeevi: మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

  • August 22, 2024 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Megastar Chiranjeevi: మెగాస్టార్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానులు పుట్టినరోజు వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు. ఈరోజు ఇంద్ర (Indra)  , శంకర్ దాదా ఎంబీబీఎస్  (Shankar Dada M.B.B.S)   సినిమాలు రీరిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే చిరంజీవికి మాత్రమే సొంతమైన, సాధ్యమైన, అరుదైన రికార్డులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Megastar Chiranjeevi

సినిమా రంగంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడు చిరంజీవి కాగా 1992 సంవత్సరంలో మెగాస్టార్ ఇంత మొత్తం పారితోషికం అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పసివాడు ప్రాణం మూవీతో మెగాస్టార్ బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేసి బ్రేక్ డ్యాన్స్ తో మెప్పించారు. చిరంజీవి తన సినీ కెరీర్ లో ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 'కల్కి..' లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ
  • 3 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

డ్యూయల్ రోల్స్ తో పాటు ట్రిపుల్ రోల్స్ లో సైతం మెప్పించిన హీరో చిరంజీవి కాగా సక్సెస్ రేట్ విషయంలో సైతం చిరంజీవి టాప్ లో ఉన్నారు. తన ప్రతిభతో చిరంజీవి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. కొత్త హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరై ప్రచారం చేసే అతికొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.

ఆ కొత్తవాళ్లలో నన్ను నేను చూసుకుంటానని అందుకే ఆ ఈవెంట్లకు వెళ్తానని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇంద్ర సినిమాతో చిరంజీవి అప్పట్లో 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించారు. 1980, 1983 సంవత్సరాలలో చిరంజీవి ఏడాదికి 14 సినిమాల చొప్పున విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయంకృషి  (Swayam Krushi) రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు మూవీ కావడం గమనార్హం.

అన్నయ్యకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పిన పవన్.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

16 mins ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

1 hour ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

19 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

20 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version