Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆరోజు మాత్రం చిరు నేలపైనే పడుకుంటారట.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chiranjeevi: ఆరోజు మాత్రం చిరు నేలపైనే పడుకుంటారట.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • October 11, 2024 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆరోజు మాత్రం చిరు నేలపైనే పడుకుంటారట.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. చిరంజీవి వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా చిరంజీవి సినిమాల కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) మూవీ సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సమ్మర్ కు రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడితే ఆ సమయానికి విశ్వంభర మూవీ థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.

Chiranjeevi

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి మేకర్స్ నుంచి మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత అయితే లేదని చెప్పవచ్చు. 2025 సంక్రాంతి పండుగకు ఎంతో సమయం లేదు. మేకర్స్ త్వరగా ఇందుకు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి ఏవైనా సినిమా ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగిన రోజున ఇంటికి వెళ్లి నేలపైనే పడుకుంటారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తత్వ సినిమా రివ్యూ & రేటింగ్!

ఫ్యాన్స్ ప్రేమను నేను గుండెల్లో దాచుకుంటానే తప్ప తలకెక్కించుకోనని ఆయన అన్నారు. అందుకే ఈవెంట్లు పూర్తైన రోజున నేలపైనే పడుకుంటానని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి తన సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. భవిష్యత్తు సినిమాలతో చిరంజీవి ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని విశ్వంభర పాన్ ఇండియా రేంజ్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘సత్యం సుందరం’ 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

trending news

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

7 mins ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

12 mins ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

1 hour ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

2 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

15 hours ago

latest news

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

14 mins ago
Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

20 mins ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

17 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

19 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version