Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ ఫిక్స్‌.. వాళ్లెవరూ కాకుండా నాని దర్శకుడితో ఫిక్స్‌?

Chiranjeevi: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ ఫిక్స్‌.. వాళ్లెవరూ కాకుండా నాని దర్శకుడితో ఫిక్స్‌?

  • December 3, 2024 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ ఫిక్స్‌.. వాళ్లెవరూ కాకుండా నాని దర్శకుడితో ఫిక్స్‌?

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  కొత్త సినిమా ఏంటి? గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఎందుంకటే ‘విశ్వంభర’  (Vishwambhara) సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అవసరం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం చాలామంది యువ దర్శకుల పేర్లు వినిపించాయి. మోహన్‌రాజా (Mohan Raja) , వినాయక్‌ (V. V. Vinayak) , హరీశ్‌ శంకర్‌ (Harish Shankar).. ఇలా చాలా పేర్లు వచ్చాయి. చాలా ప్రొడక్షన్‌ హౌస్‌ల పేర్లూ వినిపించాయి. అయితే వాళ్లెవరూ కాకుండా, అవేవీ కాకుండా చిరంజీవి కొత్త దర్శకుడిని, వేరే నిర్మాణ సంస్థను ఓకే చేశారు అని తెలుస్తోంది.

Chiranjeevi

నానికి (Nani) ‘దసరా’ (Dasara) లాంటి కెరీర్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నాడు అని టాక్‌. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది. సీనియర్‌ కథానాయకులు, యువ దర్శకులు.. ఈ కాంబినేషన్‌ గత కొద్ది రోజులుగా హిట్‌ కాంబినేషన్‌గా మారింది. అన్ని భాషల్లోనూ ఇలాంటి కాంబోలు కనిపిస్తున్నాయి. చిరంజీవి కూడా ఇదే కాంబోను వాడి ‘వాల్తేరు వీరయ్య’  (Waltair Veerayya)  లాంటి భారీ విజయం అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

ఈ నేపథ్యంలో చిరు – శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌ మీద భారీ అంచనాలే ఉంటాయి. ‘దసరా’ సినిమా విడుదల తర్వాత శ్రీకాంత్‌ తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు. రెండో సినిమాగా అదే ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి సినిమా పక్కా అని అంటున్నారు.

అయితే చిరంజీవి ‘విశ్వంభర’ తర్వాత ఇమ్మీడియెట్‌ సినిమా ఇదేనా? అనేది డౌట్‌. ఎందుకంటే పీపుల్‌ మీడియా, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. బీవీఎస్‌ రవి ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధం చేశారు. దానికి దర్శకుడు ఎవరు అనే ప్రశ్న దగ్గర ప్రాజెక్ట్‌ ఆగింది. మోహన్‌ రాజా, వీవీ వినాయక్‌, హరీశ్‌ శంకర్‌ పేర్లు ఆ సినిమా కథకే వినిపిస్తున్నాయి.

డిసెంబర్ లో మరో సినిమా చూసేంత డబ్బులు ఆడియన్స్ దగ్గర ఉన్నాయంటారా!

https://www.youtube.com/watch?v=dw5oBv24L1s

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Srikanth Odela
  • #Vishwambhara

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

10 mins ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

18 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

19 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version