Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: డిసెంబర్ లో మరో సినిమా చూసేంత డబ్బులు ఆడియన్స్ దగ్గర ఉన్నాయంటారా!

Pushpa 2: డిసెంబర్ లో మరో సినిమా చూసేంత డబ్బులు ఆడియన్స్ దగ్గర ఉన్నాయంటారా!

  • December 2, 2024 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: డిసెంబర్ లో మరో సినిమా చూసేంత డబ్బులు ఆడియన్స్ దగ్గర ఉన్నాయంటారా!

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాతోపాటుగా మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యేవి. 2004లో “శంకర్ దాదా” (Shankar Dada M.B.B.S) తోపాటుగా విడుదలైన “ఆనంద్” (Anand) సమానమైన సక్సెస్ ను అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే, ఆ సినిమాతోపాటుగా కాదు కదా కనీసం ఆ సినిమా విడుదలకు వారం ముందు, విడుదలైన వారం తర్వాత కూడా మరో సినిమా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సాహసం చేయడం లేదు.

Pushpa 2

అందుకు ముఖ్య కారణం పెద్ద సినిమాలకి ఇచ్చే టికెట్ హైక్ లు. పుష్ప2 రిలీజ్ అనంతరం మరో నెల వరకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల జోలికి వెళ్లే దాఖలాలు కనిపించేలా లేవు. ఏకంగా 500 రూపాయల టికెట్ ధరను ఓ కుటుంబం మొత్తం భరించడం అనేది చాలా పెద్ద టాస్క్. దానికంటే పెద్ద టాస్క్.. అంత భారీ రేటు పెట్టి సినిమా చూసిన తర్వాత 15 రోజుల గ్యాప్ లో వచ్చే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సుముఖత చూపుతారా అనేది పెద్ద టాస్క్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

డిసెంబర్ 20 నుండి మళ్లీ రెగ్యులర్ సినిమాల వెల్లువ మొదలవుతుంది. డిసెంబర్ 20కి “సారంగపాణి జాతకం  (Sarangapani Jathakam) , బచ్చల మల్లి(Bachhala Malli), యుఐ (UI) , విడుదల-2(Viduthalai Part 2) ” వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 25కి “రాబిన్ హుడ్ (Robinhood) , శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Sreekakulam Sherlock Holmes) ” వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ప్రేక్షకుల దగ్గర అన్ని సినిమాలు కవర్ చేసేంత డబ్బులున్నాయా? అసలు పుష్పగాడి స్మగ్లింగ్ తర్వాత మళ్లీ ఆడియన్స్ థియేటర్ల వైపుకి రాగలరా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఎందుకంటే.. ఓ నలుగురు మనుషులు ఉండే ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే “పుష్ప 2” (Pushpa 2: The Rule)  విషయంలో దాదాపుగా 2500 రూపాయల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేశాక మళ్లీ అదే నెలలో మరో సినిమాకి రాగలుగుతారా? దీని ఇంపాక్ట్ 20 & 25వ తారీఖుల్లో విడుదలయ్యే సినిమాల మీద ఎంత ఉంటుంది? అనేది త్వరలోనే తెలుస్తుంది.

‘ది రాజాసాబ్’ బడ్జెట్ లెక్కలు పెరిగాయా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bachhala Malli
  • #Pushpa 2: The Rule
  • #Robinhood

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version