Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

  • February 4, 2023 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెలల క్రితం వరకు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా ప్రస్తుతం చిరంజీవి రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలుగా ఉంది. వరుస విజయాల వల్లే చిరంజీవి రెమ్యునరేషన్ ను పెంచారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ధరించిన వాచ్ ధర ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి ధరించిన ఈ వాచ్ రోలెక్స్ వాచ్ కాగా ఈ వాచ్ ధర ఏకంగా కోటీ 86 లక్షల 91 వేల రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది.

చిరంజీవికి వాచీలు అంటే ఎంతో ఇష్టమని ఎన్నో బ్రాండ్ వాచీలు ఆయన దగ్గర ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి దగ్గర మరో వాచ్ కూడా ఉండగా ఈ వాచ్ ఖరీదు 33 లక్షల 77 వేల రూపాయలు అని సమాచారం. బ్రాండెడ్ వస్తువులకు మెగాస్టార్ చిరంజీవి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి వాచ్ ఖరీదు తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. చిరంజీవి దగ్గర ఉన్న ఒక వాచ్ తో బ్యాచ్ బ్యాచ్ సెటిల్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. భోళా శంకర్ సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. అనిల్ సుంకర నిర్మాణంలో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి, తమన్నా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదేననే సంగతి తెలిసిందే.

తమన్నా కెరీర్ ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్నారు. మరో నాలుగేళ్ల పాటు వరుసగా సినిమాలు చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. చిరంజీవి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #Chiru155
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

9 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version