Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meher Ramesh: అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం: మెహర్ రమేష్

Meher Ramesh: అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం: మెహర్ రమేష్

  • August 9, 2023 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meher Ramesh: అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం: మెహర్ రమేష్

సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్‌ పట్టి… చిరంజీవి కథానాయకుడిగా ‘భోళాశంకర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు మెహర్‌ రమేశ్‌. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మెహర్‌ రమేశ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘భోళా శంకర్’ విశేషాలను, చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇన్ని రోజుల విరామం గురించి మాట్లాడుతూ.. ‘‘కథలు సిద్ధం చేసుకునే పనిలోనే ఉన్నా. అన్నయ్య చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి పునః ప్రవేశం చేశాక…

నా (Meher Ramesh) తదుపరి సినిమా ఆయనతోనే చేయాలని నిర్ణయించుకున్నా. మన గురించే అన్నయ్య తిరిగొచ్చారని భావించి… నా పునః ప్రవేశం ఆయన సినిమాతోనే జరగాలనుకున్నా. అన్నారు. చిరంజీవి గురించి సరదాగా చెప్పారు. ‘‘ఆయనతో ఎవరు సినిమా చేసినా సరే, తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారు. కథ పరంగానైనా, ఇతరత్రా విషయాల పరంగానైనా ఆయన ఆమోదముద్ర పడిన తర్వాతే సినిమా మొదలవుతుంది. మన ఆలోచనల్ని వింటూనే, ఆయన విలువైన సూచనలు చేస్తారు. మన ఆలోచనలు కొత్తగా ఉంటే వెంటనే ప్రశంసిస్తూ భుజం తడుతుంటారు. దర్శకులకి ఏం కావాలో అన్నయ్యకి బాగా తెలుసు.

ఏ కథకి ఎవరి పనితీరు బాగుంటుందో కూడా ఆయనకి తెలుసు. మోహన్‌రాజా, బాబీ… ఇలా మా అందరికీ ఆయన అవకాశం ఇచ్చారంటే కారణం అదే. అన్నయ్య సెట్లో ఉన్నారంటే అక్కడంతా పండగ వాతావరణం ఉంటుంది. ఆయన కారవాన్‌లోకి కూడా వెళ్లకుండా… చుట్టూ హాస్యనటులతో కలిసి సరదాగా గడుపుతుంటారు’’ అని చెప్పారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకోవడం గురించి మాట్లాడారు..‘‘మెగాస్టార్‌ పక్కన ఓ మెగా నటి కనిపించాలి. ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తూనే… ఈ పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్‌కి చెప్పా. నాకు సోదరిలాంటి తన ద్వారానే కీర్తిని సంప్రదించా.

కథ చెప్పాక ఆమె కూడా చేయడానికి ఒప్పుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో సోదర బంధం ఎంత బలంగా ప్రేక్షకుల్ని తాకిందో.. ఇందులో అన్నాచెల్లెళ్ల బంధం అంతగా ప్రభావితం చేస్తుంది. ఇక సంగీతం విషయంలో యువతరం అభిరుచులు కనిపించాలనే మహతి స్వరసాగర్‌ పేరు చెప్పా. అన్నయ్య వెంటనే… ‘ఎస్‌.. మనం ప్రోత్సహించాలి’ అన్నారు. సాగర్‌ మా నమ్మకాన్ని నిలబెడుతూ మంచి పాటలు ఇచ్చారు. మాకు అంతే తపన ఉన్న నిర్మాత అనిల్‌ సుంకర తోడయ్యారు. సినిమా అంటే ప్రేమ ఆయనకి. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’’అని వెల్లడించారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meher Ramesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version