Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మేము

మేము

  • July 8, 2016 / 08:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేము

సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మించిన ‘పసంగ-2’ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో శుక్రవారం విడుదల చేశారు. సాయిమణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సూర్య, కె.ఇ.జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. అమలాపాల్, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో..లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం..!

కథ : నవీన్(మిశేష్), నయన(వైష్ణవి) అనే ఇద్దరు చిన్నారులు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. వారి ప్రవర్తన నచ్చక ఏ స్కూల్స్ లో అడ్మిషన్స్ దొరకవు. అడ్మిషన్ వచ్చినా.. తరువాత వారి చేసే అల్లరితో విసుగుపోయిన యాజమాన్యం వారికి టీసీ ఇచ్చి పంపించేస్తూ ఉండేవారు.

దీంతో వారిరువురు తల్లితండ్రులు పిల్లల్ని హాస్టల్ లో జాయిన్ చేస్తారు. హాస్టల్ ఉండలేక అక్కడ ఉండే పిలల్ల్ని భయపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి చేరతారు. అదే సమయంలో రామనాదం(సూర్య), పద్మ(అమలాపాల్) ల పిల్లలతో నవీన్, నయనలకు స్నేహం ఏర్పడుతుంది. రామనాదం ఓ చైల్డ్ సైకియార్ట్రిస్ట్. నవీన్, నయనల సమస్య అర్ధం చేసుకున్న రామనాదం ఆ సమస్యలను పరిష్కరించగలిగారా..?అసలు నిజంగానే వారికి ఏ.డి.హెచ్.డి అనే వ్యాధి ఉందా..? లేక వారి తల్లితండ్రులు పెట్టే ప్రెషర్ వలన అలా తయారయ్యారా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..?

నటీనటుల పెర్ఫార్మన్స్ : చైల్డ్ సైకియార్ట్రిస్ట్ గా సూర్య నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. పిల్లల్ని సూర్య డీల్ చేసిన విధానం చూస్తుంటే నిజంగా.. డాక్టర్ అనే ఫీలింగ్ కలగకమానదు. పద్మ పాత్రలో అమలాపాల్ టీచర్ గా సెటెల్డ్ పెర్ఫార్మన్స్ చేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు చిన్నారులు మిశేష్, వైష్ణవి. సినిమా మొత్తం వారిద్దరి మీదే నడుస్తుంది. చిన్న పిల్లలైనా.. ప్రతి సన్నివేశంలో అధ్బుతంగా నటించారు. వైష్ణవి క్లైమాక్స్ లో కనబరిచిన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

తల్లి తండ్రులు హాస్టల్ లో చేర్పించినప్పుడు ఇంకెప్పుడూ మేము తప్పు చేయమని వారు వేడుకునే సీన్స్ ప్రేక్షకులను ఎమోషన్స్ కు గురి చేస్తుంది. బిందు మాధవి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కార్తీక్, రాందాస్, విధ్య ఇలా ప్రతి ఒక్కరు చక్కగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు : ఈ సినిమాకు పెద్ద ప్లస్ కథ, కథనం. కథ పాతదే అయినా.. డైరెక్టర్ తన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇద్దరు చిన్నపిల్లలతో డైరెక్టర్ కథ నడిపిన తీరు అధ్బుతమనే చెప్పాలి. చిన్న పిల్లలతో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటితో పోలిస్తే మేము ప్రత్యేకంగా ఉంటుంది. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు, నేపధ్యసంగీతం మరీ గుర్తుపెట్టుకునే విధంగా కాకపోయినా.. ఎవరేజ్ గా ఉంటాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ : రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తోన్న ఈరోజుల్లోపిల్లలతో సినిమా చేయాలనుకున్న డైరెక్టర్ ను అభినందించాల్సిందే. తల్లి తండ్రులు పిల్లలని పట్టించుకోకపోతే వారు ఎలా ఫీల్ అవుతారనే పాయింట్ ను కొత్తగా ప్రెజంట్ చేశారు. ఆ ఇద్దరు పిల్లలు చేసే అల్లరి దానిలోనుండి పుట్టే కామెడీతో సినిమా మొదటి భాగం ముగుస్తుంది. అసలు వారి సమస్య ఏంటని తెలుసుకొని డాక్టర్ గా సూర్య ఆ సమస్యలను పరిష్కరించడం తల్లి తండ్రులను పిల్లలకు దగ్గర చేయడం వంటి అంశాలతో రెండో భాగం ముగుస్తుంది. అయితే చూసే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా.. డైరెక్టర్ చక్కగా డీల్ చేశాడు.

ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జాబ్స్చేస్తూ.. పిల్లలకి సమయం కేటాయించలేని ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..!

“మేము” మంచి ప్రయత్నం మాత్రమే కాదు.. తప్పక చూడాల్సిన చిత్రం!

రేటింగ్ : 3/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Memu Movie
  • #Memu Movie Rating
  • #Memu Movie Review
  • #Memu Movie Telugu Review

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

9 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

9 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

9 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

9 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

10 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version