Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Merlapaka Gandhi: రీమేక్‌ అంటే అంతలా ఎందుకు అనుకుంటున్నాడో

Merlapaka Gandhi: రీమేక్‌ అంటే అంతలా ఎందుకు అనుకుంటున్నాడో

  • September 15, 2021 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Merlapaka Gandhi: రీమేక్‌ అంటే అంతలా ఎందుకు అనుకుంటున్నాడో

ఒకప్పుడు టాలీవుడ్‌లో రీమేక్‌ కథల కోసం ప్రత్యేకంగా దర్శకులు ఉండేవారు. అంటే వాళ్లు కేవలం రీమేక్‌లే చేస్తారని కాదు. రీమేక్‌లు బాగా చేస్తారని. రీమేక్‌ సినిమా చేయాలనుకునే హీరోలకు, దర్శకులకు ఇన్‌స్టంట్‌ ఆప్షన్ అన్నమాట. అయితే ఇప్పుడు అలాంటివాళ్లు తగ్గారు. స్ట్రెయిట్‌ సినిమాలు తీసి హిట్లు కొట్టేవాళ్లే రీమేక్‌లవైపు వస్తున్నారు. వాళ్లు ఆ కథ ఒప్పుకోవడం వెనుక కారణాలుంటున్నాయి. అవి ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే… ఆ సినిమా అయ్యాక ఇక మరి రీమేక్‌లు చేయం బాబోయ్‌ అనేంతగా.

‘రీమేక్‌లు నాకొద్దు బాబోయ్‌’ అంటున్న దర్శకుల జాబితాలో తాజాగా మేర్లపాక గాంధీ చేరారు. ‘మాస్ట్రో’తో త్వరలో ఓటీటీ ద్వారా రాబోతున్నారు గాంధీ. అయితే ఈ సినిమా అనుకోకుండా చేశానని, దీని తర్వాత రీమేక్‌లు చేసేది లేదు అని అంటున్నారు. ‘అంధాదున్‌’ చూడగానే సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు బాగా నచ్చాయట ఆయనకు. నేర నేపథ్యం, హాస్యం ఆకట్టుకుంది అనుకున్నారట. రీమేక్‌ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అప్పుడు అనిపించిందట. అప్పుడే నిర్మాత సుధాకర్‌రెడ్డి, నితిన్‌ కాంటాక్ట్‌ అవ్వడంతో ఈ సినిమా చేశారట గాంధీ.

Merlapaka-Gandhi-2

రీమేక్‌ చేయడం కష్టమే. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ, పేస్ట్‌ అంటారు. మార్పులు చేస్తేనేమో మాతృక ఆత్మను చంపేశారంటారు. ఎలా చేసినా రీమేక్‌ అనగానే పోల్చి చూడటం మొదలవుతుంది. అందుకే ఈ సినిమా తర్వాత రీమేక్‌ చేయకూడదని నిర్ణయించాను అని మేర్లపాక గాంధీ చెప్పారు. ఇక్కడే ఇంకో విషయం ఉంది. గతంలో ఇలా వరుస రీమేక్‌లు చేసిన దర్శకుడిని… రీమేక్‌ల దర్శకుడు అని ముద్రవేసి డైరక్ట్‌ సినిమాలు వచ్చే అవకాశం తగ్గేది. గాంధీ అవన్నీ చూసే ఇలా అన్నారేమో.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Merlapaka Gandhi
  • #Maestro
  • #merlapaka gandhi

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

5 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

6 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

6 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

8 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

8 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

6 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

7 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

8 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

9 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version