Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Merlapaka Gandhi: మొత్తానికి ఒక మంచి ప్రాజెక్టు పట్టిన నాని దర్శకుడు

Merlapaka Gandhi: మొత్తానికి ఒక మంచి ప్రాజెక్టు పట్టిన నాని దర్శకుడు

  • April 7, 2024 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Merlapaka Gandhi: మొత్తానికి ఒక మంచి ప్రాజెక్టు పట్టిన నాని దర్శకుడు

మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) .. ఈ యంగ్ డైరెక్టర్ గురించి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ (Venkatadri Express) చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత శర్వానంద్ తో చేసిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ (Express Raja)  కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో యంగ్ హీరోలంతా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అయితే ‘కృష్ణార్జున యుద్ధం’ (Krishnarjuna Yudham)  ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ (Like Share Subscribe) వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇతను రేసులో వెనుకబడ్డాడు.

నితిన్ తో చేసిన ‘మ్యాస్ట్రో’ (Maestro) ఓటీటీకి వెళ్ళింది. అది రీమేక్ సినిమా కావడంతో మేర్లపాక గాంధీకి ఎటువంటి క్రెడిట్ లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఓ మెగా హీరోతో సినిమా ఓకే చేయించుకున్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ తో వరుణ్ తేజ్ తో మేర్లపాక గాంధీ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. క్రైం అండ్ అడ్వంచరస్ థ్రిల్లర్ మూవీగా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

పాన్ ఇండియా మూవీగా దీనిని మలచాలని మేర్లపాక గాంధీ భావిస్తున్నారు. వాస్తవానికి వరుణ్ తేజ్ (Varun Tej)… కరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ (Matka)  అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఇది ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) పెద్ద డిజాస్టర్ అవ్వడంతో వరుణ్ తేజ్ సినిమాలకి డిమాండ్ తగ్గింది. అందుకే వరుణ్ సినిమాలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. మరి మేర్లపాక గాంధీ అయినా హిట్ ఇచ్చి అతన్ని ప్లాపుల నుండి బయటపడేస్తాడేమో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #merlapaka gandhi
  • #Varun Tej

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

24 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

9 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

4 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

5 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version