Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Meter Twitter: ‘మీటర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Meter Twitter: ‘మీటర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • April 7, 2023 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meter Twitter: ‘మీటర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా అవుట్ అండ్ అవుట్ రొటీన్ గా సాగిందని.. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వడంతో ఒక్కొక్కరికీ 10 సినిమాలు గుర్తుకొస్తాయని. సెకండ్ హాఫ్ ఇంకా లేజీగా ఉంటుందని.. కళ్యాణ్ రామ్ పటాస్, శర్వానంద్ ‘రాధా’ చిత్రాలు కూడా ‘మీటర్’ (Meter) చూస్తున్నప్పుడు ప్రేక్షకుల మైండ్లో మెదులుతాయని అంటున్నారు.

కిరణ్ అబ్బవరం .. మాస్ పాత్రలో నటించడానికి చాలా కష్టపడ్డాడని, లుక్స్ కూడా పరమ రొటీన్ గా ఉన్నాయని, స్లో మోషన్ ఫైట్స్ అడిగి మరీ పట్టించుకున్నట్టు ఉన్నాయని అంతా కామెంట్ చేస్తున్నారు. బిసి సెంటర్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా వాళ్ళు కూడా చూడటానికి కష్టపడే విధంగా ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

Trailer chusinappati nundi wait chestunna #meter movie kosam
repu #Kirananna ni police look and mass look lo double entertainment istadu anipisthundhi pic.twitter.com/HGPW8JpHtc

— Satish Reddy Masam (@satish_masam) April 6, 2023

#Meter ippudu varku vochina content chala bagundi naku enduku Maro blockbuster kodtunaru @Kiran_Abbavaram
Garu all the best

— rohit (@Rohit_272) April 6, 2023

Box office meter set cheseki repu Kiran abbavaram landing..Oochakothaa #Meter

— Cinema lover (@AndhraShelby) April 6, 2023

The SEASON OF ENTERTAINMENT begins @Kiran_Abbavaram GIRLS FANS #Meter GRAND RELEASE TODAY

Book your tickets now!
– https://t.co/F7lpCA3Uyk@Kiran_Abbavaram @AthulyaOfficial #RameshKaduri #SaiKartheek #VenkatCDilip #JV @MythriOfficial pic.twitter.com/5YN2DieayW

— TFI MOVIE REVIEW (@TFIMovieReview) April 6, 2023

#Meter Blockbuster reports from overseas
Chiranjeevi Mass acting, Nagarjuna style venkatesh Amayakatvam, Balayya Roudram anni kaliste Kiran anna
New Generation Mass hero
Abbavaram
Telugu cinema ke varam #BlockbusterMeter
Congratulations @Kiran_Abbavaram

— KingJdeep (@KingJdeep) April 7, 2023

Kiran Abbavaram’s Meter Movie Review
మీటర్ మూవీ రివ్యూ#Meter #MeterOnApril7th #MeterMovie #MeterReview #KiranAbbavaram #AthulyaRavi #MythriMovieMakers https://t.co/AzTtd9Xr7f

— BulBulTalks (@BulBulTalks) April 7, 2023

#Meter Blockbuster reports from overseas
Chiranjeevi Mass acting, Nagarjuna style venkatesh Amayakatvam, Balayya Roudram anni kaliste Kiran anna
New Generation Mass hero
Abbavaram
Telugu cinema ke varam #BlockbusterMeter
Congratulations @Kiran_Abbavaram

— KingJdeep (@KingJdeep) April 7, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athulyaa Ravi
  • #Kiran Abbavaram
  • #Meter
  • #Mythri Movie Makers
  • #Ramesh Kaduri

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

20 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

38 seconds ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

16 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

16 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

16 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version