పోర్న్ స్టార్ తల నరికేస్తామన్న ఉగ్రవాదులు
- August 31, 2017 / 06:29 AM ISTByFilmy Focus
“మియా ఖలీఫా” ఈ పేరు తెలియని వారుండరు. ఏదో సిగ్గుతో తెలియదని చెప్పేవారే తప్ప ఆమెను చూసి సొంగ (!) కార్చని కుర్రాడ్ని ఈ జరనేషన్ లో పట్టుకోవడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పోర్న్ స్టార్ ఈ అమ్మడు. నటించింది చాలా తక్కువ పోర్న్ మూవీస్ లోనే అయినప్పటికీ.. అమ్మడి అందానికి మాత్రమే కాక అంతకుమించినదేదో చూసి ఖలీఫాకు ఫిదా అయిపోయారు నెటిజన్లు.
అయితే.. పాపులార్ పర్సనాలిటీ అంటే ఫ్యాన్స్ తోపాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అయితే.. ఈవిడగారికి మాత్రం ఏకంగా ఉగ్రవాద బృందమే పెద్ద శత్రువుగా దాపరించింది. అమెరికన్ పోలీసులు సైతం సెల్ఫీలు దిగడానికి ఇష్టపడే ఈ ఇరవైనాలుగేళ్ల చిన్నది ముస్లిం యువతి కావడమే ఆమెకు శాపంగా మారింది. “ఒక ముస్లిం అయ్యుండి.. ఇలాంటి పోర్న్ సినిమాలు చేయడం సరికాదు, మతం పరువు నీకారణంగా పోతుంది, నీ తల నరికి ఆ పురువుని కాపాడుకుంటాం” అంటూ మియా ఖలీఫాకి బోలెడన్ని బెదిరింపు కాల్స్ మరియు మెసేజస్ వస్తున్నాయట. మామూలు మెసేజులైతే లైట్ తీసుకొనేదేమో. కానీ.. అవి ఏకంగా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అయిన “ISIS” నుండి రావడంతో కాస్త కంగారుపడి మీడియాకి ఆ మెసేజులు లీక్ చేసింది మియా.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














