Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

  • February 5, 2026 / 08:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

తేజ సజ్జ సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నాడు. మార్కెట్ పెంచుకుంటున్నాడు. 2024 లో ‘హనుమాన్’ తో భారీ హిట్ అందుకున్న తేజ.. గతేడాది ‘మిరాయ్'(Mirai) తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో (డిస్నీ+ హాట్‌స్టార్) కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు టీవీల్లో కూడా సూపర్ హిట్ అనిపించుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

Mirai

గత వారం అంటే జనవరి 25న ‘స్టార్ మా’ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యింది ఈ సినిమా. ఈ మధ్యకాలంలో టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమాలను జనాలు పట్టించుకోవడమే మానేశారు.అందువల్ల శాటిలైట్ రైట్స్ డిమాండ్ కూడా తగ్గిపోయింది. మినిమమ్ టీఆర్పీ రేటింగ్ రావడమే గగనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘మిరాయ్’ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 10.80 టీ.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

mirai team added vibe undi song

ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ రేటింగ్ నమోదు చేసిన సినిమా మరొకటి లేదు. ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అయ్యే సినిమాలకి మంచి రేటింగ్ వస్తుంది. ఆ రకంగా ‘మిరాయ్’కి అదొక అడ్వాంటేజ్ అయ్యింది.ఫ్యామిలీ ఆడియన్స్, ఊర్లల్లో ఉండే మాస్ ఆడియన్స్ ఈ సినిమాను బాగా వీక్షించినట్టు స్పష్టమవుతుంది. తెలుగు వెర్షన్ మాత్రమే కాదు 2025 చివర్లో ఈ సినిమా హిందీ వెర్షన్ ‘స్టార్ గోల్డ్ ఛానల్‌’లో టెలికాస్ట్ అయ్యింది.అక్కడ కూడా మంచి రేటింగ్ నమోదు చేసింది.

ఇక ‘మిరాయ్’ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించారు.

బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirai
  • #mirai collections
  • #mirai movie
  • #Teja Sajja
  • #Tollywood

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

54 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

15 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

16 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

2 mins ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

11 mins ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

40 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

47 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version