Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మోహ‌న్‌బాబు – సూర్య కాంబో సీన్స్ అదిరిపోతాయట..!

మోహ‌న్‌బాబు – సూర్య కాంబో సీన్స్ అదిరిపోతాయట..!

  • November 11, 2020 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోహ‌న్‌బాబు – సూర్య కాంబో సీన్స్ అదిరిపోతాయట..!

సూర్య హీరోగా సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో సూర్య ఎలాగైనా హిట్టు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.మోహన్ బాబు కూడా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలను బాగా తగ్గించారు. కేవలం కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నారు. `మ‌హాన‌టి` చిత్రంలో ఆయన ఎస్వీ.రంగారావుగా కనిపించి ఆకట్టుకున్నారు. ఆ చిత్రంలో ఆయన నటన చాలా సహజంగా… ఉంటుంది.

ఆయన ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు `ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంలో కూడా మోహన్ బాబు పాత్ర అలానే ఉండబోతుందట. ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు భక్త‌వ‌త్స‌లం నాయుడు అనే పాత్రలో కనిపించబోతున్నారట. నిజ జీవితంలో ఆయన అసలు పేరు కూడా అదే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దర్శకురాలు సుధా యాదృశ్చికంగానే ఆ పాత్రకు ఆ పేరు పెట్టుకుందట. స్ట్రిక్ట్ ఎయిర్ క‌మాండ‌ర్ గా మోహన్ బాబు ఈ చిత్రంలో చాలా సీరియస్ గా కనిపిస్తారట.

ఇక హీరో సూర్య కు అలాగే మోహ‌న్‌బాబు ల మధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది‌. ఇద్దరి అభిమానులను ఈ సీన్లు అలరిస్తాయి అని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రకు మోహన్ బాబుని ఒప్పించింది ఆయన కూతురు లక్ష్మీ మంచు అని సూర్య ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈరోజు అర్ధరాత్రి నుండీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కాబోతుంది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakaasam Nee Haddhu Ra Movie
  • #Mohan Babu
  • #Suriya

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

52 mins ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

4 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

23 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

24 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 day ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version