Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ సరసన ఇలియానా..?

మెగాస్టార్ సరసన ఇలియానా..?

  • December 23, 2020 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ సరసన ఇలియానా..?

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్కువగా రీమేక్ కథలను ఎన్నుకుంటున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో చేస్తున్నాడు చిరు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్ రాజాని రంగంలోకి దించారు. ఇంతకముందు సుజీత్, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేశారు కానీ వారిద్దరూ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చిరుని మెప్పించలేకపోయాయి. దీంతో ఇద్దరినీ పక్కన పెట్టేసి.. రీమేక్ లు తీయడంలో సిద్ధహస్తుడైన మోహన్ రాజాని డైరెక్టర్ గా ఎన్నుకున్నారు.

ఆయన చేసిన మార్పులు కూడా చిరుని మెప్పించాయి. దీంతో ప్రాజెక్ట్ అతడి చేతుల్లో పెట్టేశారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కాస్త వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలయికతో సినిమా ఉండాలని చిరు కోరుకుంటున్నారు. ఆయన కోరినట్లుగానే మోహన్ రాజా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మెగాస్టార్ సినిమా అంటే కచ్చితంగా హీరోయిన్ ఉండాలి. ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ కు జోడీ ఎవరు ఉండరు. తెలుగులో ఆ పాత్రను అలానే చూపిస్తే సరిపోదని భావించి హీరోయిన్ పాత్రకు స్కోప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చిరు సినిమాలో పాటలు, డాన్స్ స్టెప్పులు ఆడియన్స్ ఆశిస్తారు. అందుకే ఈ మేరకు ఓ కొత్త ఎపిసోడ్ ని జోడించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎపిసోడ్ తో పటు కొన్ని కామెడీ, యాక్షన్ సన్నివేశాలను రీమేక్ లో చేరుస్తున్నారట. ప్రస్తుతం సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారు. ఈ క్రమంలో ఇలియానా పేరు వినిపిస్తుండడం విశేషం. సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం బాగా కష్టమవుతోంది. ఈ క్రమంలో ఇలియానా వైపు చూస్తోంది చిత్రబృందం. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు కాబట్టి డేట్స్ కూడా దొరుకుతాయని భావిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ileana D'Cruz
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

3 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

3 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

22 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

23 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version