Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohanlal: బడ్జెట్‌ను నిర్మాతలు నిర్ణయించరు.. మోహన్ లాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Mohanlal: బడ్జెట్‌ను నిర్మాతలు నిర్ణయించరు.. మోహన్ లాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • March 22, 2025 / 09:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal: బడ్జెట్‌ను నిర్మాతలు నిర్ణయించరు.. మోహన్ లాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

‘ఎల్‌ 2: ఎంపురాన్‌’  (L2: Empuraan) అంటూ త్వరలో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు మోహన్‌లాల్‌ (Mohanlal) , పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) . గతంలో వచ్చిన ‘లూసిఫర్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. మరో భాగంగా కూడా ఉంది. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. తొలి భాగం మిస్‌ అయిన ఆపర్చునిటీని ఈసారి క్యాష్‌ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు.

Mohanlal

Mohanlal comments on Tollywood

అలా హైదరాబాద్‌ వచ్చిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ టీమ్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టింది. ఈ క్రమంలో మోహన్‌లాల్‌ టాలీవుడ్‌ గురించి, సినిమా నిర్మాణం గురించి, మలయాళ సినిమా పరిశ్రమలో విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళం నుండి భారీ బడ్జెట్ సినిమాలు తక్కువగా వస్తున్నాయని, వాటిలో కొన్ని మాత్రమే ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి అని అడిగితే.. బాక్సాఫీస్‌ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు కదా అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

అలాగే భారీ బడ్జెట్‌ సినిమానా, చిన్న సినిమానా అని తాను ఎప్పుడూ చూడలేదని, మంచి సినిమానా కాదా అనేదే చూస్తానని చెప్పారు. ఈ సినిమా బడ్జెట్‌ ఇంత అని తాము చెప్పలేదని, కానీ విడుదలైన తర్వాత అసలు బడ్జెట్‌ కంటే మీరు ఎక్కువే అంచనా వేస్తారని చెప్పారాయన. అంతేకాదు సినిమా బడ్జెట్‌ను దర్శక నిర్మాతలు నిర్ణయించరని, కంటెంట్‌ ఆధారంగా బడ్జెట్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు మోహన్‌ లాల్‌.

Prithviraj Sukumaran Reveals Magic in L2 Empuraan (1)

టాలీవుడ్‌ దేశంలోనే బెస్ట్‌ అని, ఇక్కడి నటీనటులను ప్రేక్షకులు గౌరవించే విధానం బాగుంటుందని చెప్పారు. తన 47 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది తెలుగు నటీనటులతో పనిచేసే అవకాశం లభించిందని.. దిగ్గజ నటుడు నాగేశ్వరరావుతో నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తెలుగులో మరో సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన మోహన్‌లాల్‌.. రామ్‌ (Ram)  సినిమాలో నటించే విషయం ఇంకా ఫైనల్‌ కాలేదని చెప్పారు. రామ్‌ కొత్త సినిమాలో లాలెటన్‌ ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #L2: Empuraan
  • #Lyca Productions
  • #Mohanlal
  • #Prithviraj Sukumaran

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version