Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ మూవీలో కీలక పాత్ర చేయనున్న మోహన్ లాల్

పవన్ కళ్యాణ్ మూవీలో కీలక పాత్ర చేయనున్న మోహన్ లాల్

  • December 24, 2016 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ మూవీలో కీలక పాత్ర చేయనున్న మోహన్ లాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ ఆర్టిస్టులు,  టేక్నీషియన్ల ఎంపిక పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడుగా అనిరుద్ ని ఫిక్స్ చేయగా, కెమెరామెన్ గా ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఖరారు చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికలుగా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ని తీసుకున్నారు. ఇందులో ఓ కీలక రోల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను హైర్ చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ప్లేస్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వచ్చినట్లు తెలిసింది. ‘జనతా గ్యారేజ్’  లో ఆయన తన నటనతో  తెలుగు ప్రేక్షకులకు మెప్పించారు. మన్యం పులి తో మరింత దగ్గరయ్యారు. అందుకే ఈ సినిమాకు మోహన్ లాల్ ప్లస్ అవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, దీనిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాను పట్టాలెకెక్కించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Director Trivikram Srinivas
  • #janatha garage
  • #katamarayudu movie
  • #Mohanlal

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version