Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఇది నేషనల్ టెలివిజన్ అమ్మా..!

బిగ్ బాస్ 4: ఇది నేషనల్ టెలివిజన్ అమ్మా..!

  • November 18, 2020 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఇది నేషనల్ టెలివిజన్ అమ్మా..!

బిగ్ బాస్ ఇల్లు ప్రస్తుతం కామాండెంట్ హౌస్ గా మారింది. ఇందులో కెప్టెన్ అఖిల్ తన పుట్టినరోజు వేడుకలని కూడా జరుపుకున్నాడు. సరిగ్గా రాత్రి 11.45 నిమిషాలకి అందరూ అఖిల్ కి బర్త్ డే విషెష్ ని చెప్పారు. ఆ తర్వాత మోనాల్, అఖిల్ ఇద్దరూ కాసేపు గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. అఖిల్ కి గట్టి హగ్ ఇస్తూ మోనాల్ అఖిల్ ని ముద్దులతో ముంచెత్తింది. మరి ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఇలా ముద్దులతో తడిపేయడం ఏంటి అని ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఎందుకంటే, లాస్ట్ టైమ్ అభిజిత్ ఇంకా అఖిల్ గొడవలో మధ్యలోకి మోనాల్ టాపిక్ వచ్చినపుడు మోనాల్ బాగా ఎమోషన్ అయ్యింది. ఇది నేషనల్ టెలివిజన్.., మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి అంటూ ఆవేశపడింది. మరి అలాంటి నేషనల్ మీడియాలో మరి ఇలా ముద్దులు హద్దులు దాటడం ఏంటి అమ్మా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్ లో ప్రేమదేశం సినిమాని చూసిన ప్రేక్షకులు తర్వాత క్లైమాక్స్ లో అందరూ ఫ్రెండ్స్ అయ్యారు హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకుంటుంటే, అభిజిత్ ఇంకా అఖిల్ మిత్రులు అయినట్లే అయ్యి శత్రువులుగా మారారు. మళ్లీ ఇప్పుడు ఇలా మోనాల్ ముద్దులు ఇవ్వడంతో బిగ్ బాస్ లవర్స్ అయోమయంలో పడ్డారు.

ఇక్కడే అఖిల్ కూడా ఇలా ముద్దులు ఇస్తానంటే ప్రతిరోజూ బర్త్ డే చేస్కుంటా అని కూడా అన్నాడు. సరదాగా చేసినా కూడా హద్దు మీరిందనే అంటున్నారు అందరూ. మరి మోనాల్ కి నాగార్జున ఈ వీకంట్ స్వీట్ వార్నింగ్ ఇస్తాడా..? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరం.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Sarthak
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

2 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

17 mins ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version