Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

  • August 13, 2025 / 04:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

‘కూలీ’ సినిమాలోని ‘మోనిక..’ పాటను వింటూ, చూస్తూ మైమరచిపోతున్నారు కుర్రకారు. రెడ్‌ బ్యూటీలో పూజా హెగ్డే చేసిన డ్యాన్స్‌, స్కిన్‌ షో పవర్‌ అది. ఇక అభిలాషిని గొంతు దానికి బెస్ట్‌ యాడ్‌ ఆన్‌. అయితే నిన్నటితరం వారికి అందులో ‘మోనికా బెలూచీ’ అనే పేరు వేరే లెవల్‌ వైబ్‌ను ఇస్తోంది. ఎందుకంటే మోనికా బెలూచీ అంటే ఆ తరానికి ఓ ఎమోషన్‌ మరి. ఈ 60 ఏళ్ల ఇటాలియన్‌ మోడల్‌, నటి ఒకప్పుడు కుర్రకారు గుండెల్ని పిండేసిన అందం మరి. దీంతో కొంతమంది ‘మోనిక..’ సాంగ్‌కి ఆమె ఇన్‌స్టా అకౌంట్స్‌ని ట్యాగ్‌ చేస్తున్నారు.

Monica Bellucci

మోనికా బెలూచీ మా మోనికను ఓసారి చూడు.. అంటూ సజెషన్స్‌ కూడా పంపించారు. ఇప్పుడు వారందరి కోరిక నెరవేరిందట. ఆమె ఆ పాటను చూసి రియాక్ట్‌ కూడా అయిందట. ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ విషయాన్ని తెలిపారు. ‘కూలీ’ సినిమాలోని ‘మోనికా..’ సాంగ్‌ మోనికా బెలూచీకి చేరడంలో ఆమెనే కీలక పాత్ర పోషించారట. మోనికాకు పరిచయం ఉన్న ఒక ఫిలిం ఫెస్టివల్ హెడ్‌కు అనుపమ ఈ పాటను షేర్ చేశారట. మోనికాకు ఆ వ్యక్తి పాటను షేర్ చేశారట. ఆ తర్వాత పాట మోనికా బెలూచికి బాగా నచ్చినట్లు మెసేజ్ అనుపమకు వచ్చిందట.

Monica belucci watched monica song

మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ పాటను సినిమాలో పెట్టారు. అనిరుధ్‌కి కూడా మోనికా మీద ఆరాధన భావం ఉందట. ఇక పాటలో అయితే ఇటు పూజా హెగ్డే అందాలతో అదరగొట్టగా.. నటుడు సౌబిన్‌ షాహిర్‌ తనదైన స్టెప్పులతో ఇరగదీశాడు. ఇప్పుడు ఏకంగా పాట ఒరిజినల్‌ మోనికకే నచ్చిందంటే చిన్న విషయం కాదు. సినిమాకు ప్రస్తుతం హైప్‌ను తీసుకురావడంలో ఈ పాటకు కీలక పాత్ర. మరి పాట తీసుకొచ్చిన హైప్‌ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. రేపు ఉదయానికల్లా సినిమా మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ‘వార్‌ 2’తో అయితే పోటీ రంజుగా సాగుతోంది.

 ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #monica bellucci
  • #Pooja Hegde

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

6 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

7 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version