Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘మోసగాళ్ళు’ 2 డేస్ కలెక్షన్స్..!

‘మోసగాళ్ళు’ 2 డేస్ కలెక్షన్స్..!

  • March 22, 2021 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మోసగాళ్ళు’ 2 డేస్ కలెక్షన్స్..!

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ బ్యానర్ పై హీరో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ‘ఖైదీ’ ఫేమ్ సామ్.సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం మినహా సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవు అంటూ కొంతమంది అంటుంటే విష్ణు, కాజల్ ల నటన మరియు సినిమాటోగ్రఫీ బాగుంది అని మరికొంత మంది ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.

అయితే కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం   0.18 cr
సీడెడ్   0.08 cr
ఉత్తరాంధ్ర   0.07 cr
ఈస్ట్   0.04 cr
వెస్ట్   0.03 cr
గుంటూరు   0.05 cr
కృష్ణా   0.05 cr
నెల్లూరు   0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   0.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.04 cr
ఓవర్సీస్   0.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   0.61 cr

‘మోసగాళ్ళు’ చిత్రాన్ని విష్ణు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 20కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.61కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 19.39కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే ఫుల్ రన్లో అయినా ఈ చిత్రం కోటి కలెక్ట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click Here To Read Movie Review

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #4 Frames Factory
  • #KajalAggarwal
  • #Mosagallu
  • #Navdeep
  • #Naveen Chandra

Also Read

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

related news

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

trending news

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

2 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

2 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

5 hours ago
Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

9 hours ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

10 hours ago

latest news

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

2 hours ago
Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

4 hours ago
Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

5 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

6 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version