Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కొన్న కారు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కొన్న కారు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

  • May 2, 2023 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కొన్న కారు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మరాఠీ హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో టీవీ సీరియల్స్ లో నటిస్తున్నటువంటి మృణాల్ ఈ విధంగా సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

అయితే హీరోయిన్ గా మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె తాజాగా ఖరీదైన ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది. మూలుగా ఈ కారును పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కొనుగోలు చేస్తారట. మరి ఈ కారు ప్రత్యేకతలు ఏంటి ఈ కారు ధర ఎంత అనే విషయానికి వస్తే… మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ కారులో మొత్తం మూడు వేరియంట్లు ఉంటాయి.

350డి, 400డి, 450డిలు ఉన్నాయి. మృణాల్ మాత్రం ఎస్ 450డి కొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ ఇండియాలో అందుబాటులో లేదని తెలుస్తుంది. ఇక ఈ కారులో ఉండే అదిరేపోయే ప్రీమియం ఫీచర్లు ఉంటాయట. ఇక ఈమె కొనుగోలు చేసిన Mercedes-Benz S-క్లాస్ మోడల్ ప్రారంభ ధర రూ. 1.71 కోట్ల నుండి రూ.2.17 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇలా ఈ హీరోయిన్ (Mrunal Thakur) ఖరీదైన కారును కొనుగోలు చేసే వార్తలో నిలిచారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో ఈమె నాని హీరోగా నటిస్తున్న తన 30వ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

11 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

13 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

14 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version