Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: విజయ్ దేవరకొండ అలా బిహేవ్ చేస్తారన్న మృణాల్.. ఏం చెప్పారంటే?

Mrunal Thakur: విజయ్ దేవరకొండ అలా బిహేవ్ చేస్తారన్న మృణాల్.. ఏం చెప్పారంటే?

  • April 2, 2024 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: విజయ్ దేవరకొండ అలా బిహేవ్ చేస్తారన్న మృణాల్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండను (Vijay Devarakonda)  యువత ఎంతగానో అభిమానిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండతో ఒకసారి పని చేసిన హీరోయిన్లు మళ్లీమళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాలో విజయ్ కు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) విజయ్ దేవరకొండ జెన్యూన్, కామ్ అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ సెట్స్ లో కామ్ గా, కూల్ గా ఉంటారని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

విజయ్ జెన్యూన్ అని ఆమె చెప్పుకొచ్చారు. సన్నివేశాల్లో నటించే సమయంలో విజయ్ దేవరకొండ క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆమె తెలిపారు. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ కాదని అలాగే ఫ్యామిలీ స్టార్ కూడా కాదని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. విజయ్ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మృణాల్ ఠాకూర్ ఎంతో టాలెంటెడ్ నటి అని ఆమె రేంజ్ కు తగ్గ విజయాలు ఈ సినిమాతో దక్కుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఫ్యామిలీ స్టార్ మూవీ హిట్ గా నిలిస్తే విజయ్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫ్యామిలీ స్టార్ మూవీ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని భోగట్టా. విజయ్ దేవరకొండ వరుస సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.

కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం కంటే అనుభవం ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారని తెలుస్తోంది. ఎంతోమంది హీరోలకు తన బ్యానర్ సినిమాల ద్వారా హిట్ ఇచ్చిన దిల్ రాజు (Dil Raju)  విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Devarakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version