Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: ఆ హీరోయిన్లతో పోల్చి చూస్తే మృణాల్ కు క్రేజ్ ఎక్కువా.. ఏమైందంటే?

Mrunal Thakur: ఆ హీరోయిన్లతో పోల్చి చూస్తే మృణాల్ కు క్రేజ్ ఎక్కువా.. ఏమైందంటే?

  • March 13, 2024 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: ఆ హీరోయిన్లతో పోల్చి చూస్తే మృణాల్ కు క్రేజ్ ఎక్కువా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించిన కొంతమంది హీరోయిన్లు ఈ మధ్య కాలంలో జోరు తగ్గించారు. సినిమాలు ఫ్లాప్ కావడం, ఆఫర్లు ఎక్కువగా రాకపోవడం ఆ హీరోయిన్లకు మైనస్ అయింది. అయితే(Mrunal Thakur) మృణాల్ ఠాకూర్ మాత్రం చేసింది తక్కువ సినిమాలే అయినా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. టాలీవుడ్ నంబర్1 మృణాల్ ఠాకూర్ అంటూ అభిమానులు చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ తెలుగులో నటించిన (Sitaramam) సీతారామం, హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

ఈ సినిమాలలో మృణాల్ ఠాకూర్ అభినయం అద్భుతంగా ఉంటుంది. మరో మూడు వారాల్లో మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ స్టార్ మూవీకి సెలవులు కూడా ప్లస్ కానున్నాయి. ఈ సినిమా రిలీజ్ సమయానికి విద్యార్థులకు పరీక్షలు కూడా పూర్తి కానున్న నేపథ్యంలో యూత్ నుంచి ఈ సినిమాకు సపోర్ట్ ఉండనుంది.

మరోవైపు పలువురు స్టార్స్ కు జోడీగా మృణాల్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మృణాల్ ఠాకూర్ పారితోషికం కూడా చాలామంది హీరోయిన్లతో పోలిస్తే పరిమితంగా ఉంది.

ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తుండగా ఆ సినిమాలలో మృణాల్ ఠాకూర్ ఎంపికైతే మాత్రం ఆమెకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ అభినయ ప్రధాన పాత్రలపై ఎక్కువగా ఫోకస్ పెడుతూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

23 mins ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

52 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

1 hour ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago

latest news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

22 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

24 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version