Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Gallery » Mrunal Thakur: యష్ణ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ‘హాయ్ నాన్న’ బ్యూటీ మృణాల్ లేటెస్ట్ ఫోటోలు..!

Mrunal Thakur: యష్ణ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ‘హాయ్ నాన్న’ బ్యూటీ మృణాల్ లేటెస్ట్ ఫోటోలు..!

  • January 31, 2024 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: యష్ణ గ్లామర్ ట్రీట్..  వైరల్ అవుతున్న ‘హాయ్ నాన్న’ బ్యూటీ మృణాల్ లేటెస్ట్ ఫోటోలు..!

మృణాల్ ఠాకూర్ అతి తక్కువ టైంలోనే టాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది కాబట్టి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘సీతా రామం’ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆ సినిమాలో ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. చీరల్లో కూడా ఎంతో హుందాగా.. యువరాణి పాత్రకు తగ్గట్టు ఆమె నటించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమె అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.

ఆ పాత్రకు మృణాల్ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు అనే ముద్ర వేసింది మృణాల్. ఆ తర్వాత హాయ్ నాన్నచిత్రంలో యష్ణ అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా భారీ స్థాయిలో  విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది మృణాల్. టాలీవుడ్లో ఇంకా పెద్ద ఆఫర్లు వస్తున్నప్పటికీ మృణాల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కొద్దిరోజుల నుండి ఈమె గ్లామర్ ఫొటోలతో దాడి చేస్తుంది. బికినీ లో లేదా క్లీవేజ్ షోలు ఇలా ఏదో ఒకరకంగా హైలెట్ గా నిలుస్తుంది (Mrunal Thakur) మృణాల్. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

17 mins ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

18 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

20 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

21 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

22 hours ago

latest news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version