Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

గతేడాది టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన భామల్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. సీతా రామం చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో ఓ యువరాణి పాత్రలో ఆమె చాలా హుందాగా నటించి మెప్పించింది. అంతకంటే ముఖ్యంగా తన లుక్స్ తో యూత్ ను అమితంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలో ప్రపంచం ఆగిపోయిందా అనే డైలాగ్ వస్తుంది. నిజంగా ఆ డైలాగ్ ఈమె అందాన్ని వర్ణిస్తూ రాసాడేమో దర్శకుడు హను రాఘవపూడి..

అనే అనుమానం వస్తుంది. ఈమె కూడా అంత నేచురల్ గా కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత చాలామంది అమ్మాయిలు చీరలు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు మృణాల్ ఠాకూర్ కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈమె ఒరిజినల్ యాంగిల్ ఇలా ఉండదు. అందాల ఆరబోత విషయంలో ఉతికి ఆరేసిన సందర్భాలు బాలీవుడ్ జనాలకు తెలుసు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus