Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur : ఒకే ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur : ఒకే ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న మృణాల్ ఠాకూర్..

  • February 10, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur : ఒకే ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న మృణాల్ ఠాకూర్..

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు చెప్పగానే.. ‘సీతా రామం’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీలో సీత మహాలక్ష్మీగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలోనూ హుందాగా కనిపించి అచ్చ తెలుగమ్మాయి అనిపించుకుంది. అలాంటి మృణాల్ ఠాకూర్‌ని చూసిప్పుడు ఆడియన్స్ షాక్ అవుతున్నారు..‘ఏంటి, మన సీతా మహాలక్ష్మేనా?’ అంటూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తూ నోరెళ్లబెడుతున్నారు. అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే గ్లామరస్ పిక్స్ చూసే పెదవి విరిచే ప్రేక్షకులు ఇప్పుడు తనలోకి కొత్త కోణాన్ని చూసి కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే..

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మృణాల్.. మొదట ఓ సోప్ యాడ్‌లో యాక్ట్ చేసింది. తర్వాత ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘సీతా రామం’ తో తెలుగు నాట స్టార్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’.. హిందీలో ‘సెల్ఫీ’ పేరుతో రూపొందుతుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్, సూరజ్ వెంజరమూడు పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు.. అయితే అక్షయ్ కుమార్ పక్కన మృణాల్ కాసేపు స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఈ మూవీలో నుండి అక్షయ్ – మృణాల్ మీద చిత్రీకరించిన పాట ఒకటి రిలీజ్ చేశారు. దెబ్బకి వైరల్ అయిపోయింది. ఆ సాంగ్‌లో మృణాల్‌ని చూసి అంతా షాక్ అవుతున్నారు. ‘కుడియీ నీ తేరి’ అనే పాటలో రెచ్చిపోయి రచ్చ చేసింది మృణాల్.. అదిరిపోయే స్టెప్పుల సంగతి పక్కన పెడితే.. నెవర్ బిఫోర్ అనే స్థాయిలో సోకుల విందు చేసింది. అమ్మడి అందాల ప్రదర్శన చూసి జనాలకు మతి పోయింది. గ్లామర్ ట్రీట్, హాట్ లుక్స్, సూపర్ స్టెప్పులతో కుర్రకారుని హృదయాల్ని కొల్లగొట్టేసింది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను కూడా షేక్ చేసేస్తోంది. ‘సెల్ఫీ’ మూవీ ఫిబ్రవరి 24న విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version