Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mrunal Thakur: పిల్లలకి కూడా Sruగారం గురించి అర్థమయ్యేలా చెప్పాలి : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: పిల్లలకి కూడా Sruగారం గురించి అర్థమయ్యేలా చెప్పాలి : మృణాల్ ఠాకూర్

  • July 3, 2023 / 09:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: పిల్లలకి కూడా Sruగారం గురించి అర్థమయ్యేలా చెప్పాలి : మృణాల్ ఠాకూర్

‘సీతారామం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత అలియాస్ నూర్ జాన్ పాత్రలో అద్భుతంగా నటించింది ఈ బ్యూటీ. ఆమె లుక్స్ అలాగే డ్రెస్సింగ్ కూడా అందరినీ ఆకర్షించాయి. ‘సీతారామం’ సినిమాకి అన్ని విధాలుగా ఈమె న్యాయం చేసింది. కానీ ఆ తర్వాత ఈమెకు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. అందుకు కారణం ఈమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తుండటం అని టాక్ వినిపిస్తోంది.

కానీ మరోపక్క నాని, విజయ్ దేవరకొండ వంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్లో అయితే ఈ అమ్మడు భీభత్సమైన గ్లామర్ షో చేసే క్యారెక్టర్లే చేస్తుంది. తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే వెబ్ సిరీస్ ఈ అమ్మడు ముద్దు సన్నివేశాల్లో, బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. బాలీవుడ్ జనాలు ఏమో కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈమెను అలా చూడటానికి ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ లో Sruగార సన్నివేశాల గురించి మృణాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. “‘ఈరోజుల్లో Sruగారం, కామం అనేవి కామన్‌ విషయాలు. ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవాలి కూడా.! ఈరోజుల్లో పిల్లలకు Sruగారం అంటే ఏంటి..? అట్రాక్షన్ అంటే ఏంటి..? అనే విషయాలను అర్థమయ్యేలా చెప్పాలి.

అప్పుడే వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. ఇబ్బంది పడితే వచ్చి నేరుగా పేరెంట్స్ తో చెప్పుకుంటారు. సిగ్గుపడకుండా.. వాళ్ళని నిజాయితీగా పెంచడానికి ప్రయత్నించాలి” అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mrunal Thakur
  • #Lust Stories 2
  • #Mrunal
  • #Mrunal Thakur

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

9 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

20 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

20 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

4 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 day ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version