Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: అక్కడ రెండో మర్యాద రామన్న.. మృణాల్ కు గోల్డెన్ ఛాన్స్!

Mrunal Thakur: అక్కడ రెండో మర్యాద రామన్న.. మృణాల్ కు గోల్డెన్ ఛాన్స్!

  • January 18, 2025 / 04:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: అక్కడ రెండో మర్యాద రామన్న.. మృణాల్ కు గోల్డెన్ ఛాన్స్!

తెలుగు సినీ ప్రేక్షకులను సీతారామం సినిమాతో బాగా దగ్గరైన తర్వాత మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) క్రేజ్ మరింత పెరిగింది. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్‌తో బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడ అనుకున్నంత రేంజ్ లో మాత్రం అమ్మడి హోదా పెరగడం లేదు. బాలీవుడ్ లో పట్టు కోసం చాలా.కాలంగా ప్రయత్నం చేస్తోంది. ఇక ఈసారి కెరీర్ స్థాయిని పెంచే ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. అమ్మడు మరో భారీ ప్రాజెక్ట్‌కి మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Mrunal Thakur

Mrunal Thakur to shine in that sequel

ఇది మరో క్రేజీ సీక్వెల్ కావడం విశేషం. బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన అజయ్ దేవగణ్ (Ajay Devgn) సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు సీక్వెల్‌ రూపొందనుంది. తెలుగులో సూపర్ హిట్‌ సినిమా మర్యాద రామన్న (Maryada Ramanna) సినిమాకు ఇది రీమేక్. అప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించి అజయ్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా, కొత్త ట్విస్టులతో తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్‌లో సోనాక్షి (Sonakshi Sinha) స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశముందని బాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

Mrunal Thakur to shine in that sequel

ఇప్పటికే ఆమె పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇదే నిజమైతే, మృణాల్‌కు బాలీవుడ్‌లో మరో మెజర్ బ్రేక్ అవుతుంది. అజయ్ దేవగణ్ సరసన నటించడం, పైగా సీక్వెల్‌లో మెయిన్ రోల్ చేయడం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సన్ ఆఫ్ సర్దార్ 2 కథకు కామెడీ, ఎమోషనల్ డ్రామా, కుటుంబ అనుబంధాలను మరింతగా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కథలో కొత్త యాంగిల్స్‌ను తీసుకురావడం ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సీక్వెల్‌ 2025 జూలై 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మృణాల్ ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్ 30 (Super 30), జెర్సీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అజయ్ దేవగణ్‌తో కలిసి మరో మెమరబుల్ పాత్రకు సిద్ధమవుతోంది. మరి ఈ సీక్వెల్‌తో మృణాల్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Mrunal Thakur
  • #Son of Sardar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

9 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

22 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version