Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: మృణాల్ గ్లామర్ ట్రీట్.. వర్కవుట్ కాలేదు!

Mrunal Thakur: మృణాల్ గ్లామర్ ట్రీట్.. వర్కవుట్ కాలేదు!

  • February 28, 2023 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మృణాల్ గ్లామర్ ట్రీట్.. వర్కవుట్ కాలేదు!

బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ కి అందం, అభినయం ఉన్నా.. క్రేజ్ మాత్రం రాలేదు. ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న సమయంలో ఈ బ్యూటీకి తెలుగులో ‘సీతారామం’ అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకుంది మృణాల్. సినిమాలో ఆమె అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. సీత పాత్రలో ఆమె పెర్ఫార్మన్స్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు.

దీంతో మృణాల్ కి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. కానీ ఆమె మాత్రం ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా నాని30 సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అలానే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో మృణాల్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. అదే జరిగితే ఆమె టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరడం ఖాయం. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్ లో రిలీజైన ‘సెల్ఫీ’ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది.

అక్షయ్ కుమార్ తో ఆడిపాడింది. సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో.. మృణాల్ స్పెషల్ సాంగ్ ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సినిమాలో మృణాల్ క్యామియో వేస్ట్ అయిపోయింది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయని భావించిన మృణాల్ కి ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. బాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టర్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.

ఇకనైనా.. మృణాల్ టాలీవుడ్ పై దృష్టి పెడితే.. ఇక్కడ టాప్ లీగ్ లోకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో నటించిన ‘గుంరాహ్’, ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు ఆమెకి ఎలాంటి సక్సెస్ ని తీసుకొస్తాయో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

9 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

11 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

11 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

12 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

9 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version