Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కి భారీగా చెల్లిస్తున్నారుగా!

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కి భారీగా చెల్లిస్తున్నారుగా!

  • January 4, 2023 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కి భారీగా చెల్లిస్తున్నారుగా!

బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ గా తన పెర్ఫార్మన్స్, లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆమె టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ఆమె తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. ‘సీతారామం’ లాంటి పెద్ద హిట్ సినిమా చేసినా..

ఆమెకి మరో తెలుగు సినిమా ఆఫర్ రావడానికి చాలా టైం పట్టింది. దానికొక కారణం ఉంది. అదేంటంటే.. మృణాల్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే. హీరోయిన్ గా ఆమెని తీసుకోవాలని సంప్రదించిన కొందరు దర్శకనిర్మాతలు ఆమె అడిగిన రెమ్యునరేషన్ విని వెనక్కి వచ్చేశారు. అయితే ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కనున్న సినిమాలో మృణాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు.

దాదాపుగా మృణాల్ రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. దానికి మేకర్స్ ఓకే చెప్పారు. అలా తన రెండో సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ చేసింది మృణాల్ ఠాకూర్. నాని 30వ సినిమా త్వరలోనే మొదలుకానుంది. నాని, మృణాల్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందో చూడడానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దుల్కర్ కి హిట్ ఇచ్చిన మృణాల్.. నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?<

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mrunal Thakur
  • #CV Mohan
  • #Mythri Movie Makers
  • #Nani
  • #Nani30

Also Read

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

58 mins ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

22 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

9 mins ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

16 mins ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

25 mins ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

55 mins ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version