Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Jr NTR: ‘ఎవరో మీలో కోటీశ్వరులు’ కి ఆర్.ఆర్.ఆర్ టీం రెడీ.. ముహూర్తం ఎప్పుడంటే..!

Jr NTR: ‘ఎవరో మీలో కోటీశ్వరులు’ కి ఆర్.ఆర్.ఆర్ టీం రెడీ.. ముహూర్తం ఎప్పుడంటే..!

  • July 21, 2021 / 10:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘ఎవరో మీలో కోటీశ్వరులు’ కి ఆర్.ఆర్.ఆర్ టీం రెడీ.. ముహూర్తం ఎప్పుడంటే..!

ఎన్టీఆర్ ఆల్రెడీ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు. ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకి అంతలా చేరువయ్యింది అంటే అది ఎన్టీఆర్ వల్లనే అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత మళ్ళీ ‘బిగ్ బాస్’ షోని హోస్ట్ చేయలేదు ఎన్టీఆర్. అయితే ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోతో మళ్ళీ బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఆగష్ట్ 15 నుండీ ఈ షో ప్రారంభం కానుంది. జెమినీ టీవీలో ఇది ప్రసారం కాబోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ కోసం జార్జియాకి వెళ్లే ముందే ఎన్టీఆర్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో షూటింగ్లో పాల్గొన్నాడట. అంటే ఆల్రెడీ షో నిర్వాహకుల దగ్గర కొన్ని ఎపిసోడ్ లకు సంబంధించిన ఫుటేజ్ ఉందన్న మాట. ఇక ఆగష్ట్ నెలాఖరు లేదా సెప్టెంబర్ నుండీ ఈ షోలో ‘ఆర్.ఆర్.ఆర్’ సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇచ్చి కాసేపు సందడి చేసి వెళ్తారట. రాజమౌళి, రామా రాజమౌళి, నిర్మాత దానయ్య, హీరోయిన్లు అలాగే మరో హీరో చరణ్ వంటి వారు ఈ షోలో మెరుస్తారని తెలుస్తుంది.

అంటే ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లు ఈ షోతోనే మొదలుకాబోతున్నాయన్న మాట.కొద్దిరోజులుగా అయితే ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ లో చరణ్ పాల్గొంటాడని ప్రచారం జరుగుతుంది.దీని పై స్పష్టత రావాల్సి ఉంది. ఏమైనా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఎన్టీఆర్ షోని ప్రమోషన్స్ కు వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు మాత్రం స్పష్టమవుతుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Gemini Tv
  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

4 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

22 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

23 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version