Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విడుదల చేయాల్సిన తేదీకి ప్రారంభం

విడుదల చేయాల్సిన తేదీకి ప్రారంభం

  • January 7, 2021 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదల చేయాల్సిన తేదీకి ప్రారంభం

కరోనా వచ్చి సినిమాల షెడ్యూల్స్‌ని దెబ్బ తీసింది కానీ… లేదంటే ఈ పాటికి ఉన్న సినిమాలు పూర్తి చేసి కొత్త సినిమాలవైపు వచ్చేసేవారు మన హీరోలు, దర్శకులు. ఇలా వాయిదా పడిన సినిమాల్లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ అభిమానుల్లో హుషారు నింపుతోంది. చాలా రోజుల క్రితమే ప్రకటించిన ఈ సినిమా ముహూర్తపు షాట్‌ తీయడానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసిందట.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతినాడు కొబ్బరికాయ కొడతారట. టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీలను రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్‌. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌నిస్తాడని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్‌, త్రివిక్రమ్‌తో ఉన్న పరిచయాల దృష్ట్యా పవన్‌ రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కుటుంబ కార్యక్రమాల అంటే దూరం ఉంటాడేమో కానీ, త్రివిక్రమ్‌ అంటే పవన్‌ ఠక్కున వస్తాడనేది గత సందర్భాలు చూస్తే అర్థమవుతోంది.

Trivikram With Jr NTR

గతేడాది వేసవి సందర్భంగా సినిమా ప్రారంభిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అలా అలా వాయిదా పడుకుంటూ ఇక్కడికి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చిత్రబృందం తొలుత ప్రయత్నించింది. అయితే ఆ తేదీకి సినిమాను ప్రారంభిస్తున్నారు. అంతా కరోనా రాసిన స్క్రిప్ట్‌ ఏం చేస్తాం. ముహూర్తం షాట్‌ కోసం వేచి చూడటం తప్ప.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #Trivikram Srinivas

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

4 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

4 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

9 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

8 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

9 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version