Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమాల విశేషాలకు ముహూర్తం ఫిక్స్‌.. ఆ రోజేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమాల విశేషాలకు ముహూర్తం ఫిక్స్‌.. ఆ రోజేనా?

  • April 3, 2023 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమాల విశేషాలకు ముహూర్తం ఫిక్స్‌.. ఆ రోజేనా?

కొన్నిసార్లు జరుగుతాయో లేదో కూడా తెలియని విషయాలు వింటుంటే.. చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన మాట పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు వినిపిస్తోంది. ఆ స్పెషల్‌ విషయాలు ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఆ స్పెషల్‌ డేట్‌ సంగతి చూద్దాం. అదే ఏప్రిల్‌ 8. అంటే మరో ఐదు రోజులు అన్నమాట. ఆ రోజు స్పెషల్‌ ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్‌ ఆ డే ప్రత్యేకత తెలుసు. పవన్‌ తనయుడు అకీరా నందన్‌ పుట్టిన రోజు అదే.

ఆ స్పెషల్‌ డే నాడు పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు సంబంధించిన కీలకమైన విషయాలు తెలుస్తాయి అని అంటున్నారు. వినడానికి, నమ్మడానికి అంత ఈజీగా లేని ఈ విషయంలో ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోడు అంటారు. అందుకే ఆ డౌట్‌. అయితే ఈ చర్చ రావడానికి కారణం ఈ మధ్య కాలంలో పవన్‌కు సంబంధించి ప్రత్యేకమైన రోజులు ఏమీ లేవు కాబట్టి. అందుకే ఏప్రిల్‌ 8న ఏదో ఉంది అంటున్నారు.

నిజానికి ఈ చర్చ మొదలైంది పవన్‌ (Pawan Kalyan) – సాయితేజ్‌ల సినిమా నుండే. ఈ సినిమా టైటిల్‌ను ఆ రోజు అనౌన్స్‌ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. దానికి మద్దతు తెలిపేలా కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా టీమ్‌ సన్నిహిత వర్గాలు అయితే ఆ రోజు సమాచారం రావొచ్చు అని అంటున్నారు. దీంతో ఆ సినిమా ఒక్కటే కాదు, మిగిలిన సినిమాల అప్‌డేట్‌లు కూడా వస్తాయి అంటూ.. చర్చ మొదైలంది. మొన్న ఉగాదికి పవన్‌ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడమూ దీనికి ఓ కారణం అని చెప్పొచ్చు.

‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న సినిమా అప్‌డేట్‌ మాత్రమే ఏప్రిల్‌ 8న వస్తుంది అంటున్నారు. జులై ఆఖరున సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్న నేపథ్యంలోనే ప్రచారాన్ని ఏప్రిల్‌ 8న టైటిల్‌తో షురూ చేస్తారని టాక్‌.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ketika Sharam
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Trivikram Srinivas

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

20 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

22 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version