Priya Vadllamani: ప్రియా వడ్లమాని మాస్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 22, 2023 / 12:02 PM IST

‘హుషారు’ లో ‘ఉండిపోరాదే..’ అనే రొమాంటిక్ సాంగ్ లో తన అందాలతో దుమ్ము దులిపేసింది ప్రియా వడ్లమాని. ఆ ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది..! అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా నటించింది కానీ అవి ఫ్లాప్ అయ్యాయి.

2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నటించి ఈమె (Priya Vadllamani) మంచి పేరు సంపాదించుకుంది. ఓ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ, అందాలు ఆరబోస్తూ చాలా బోల్డ్ గా నటించగా.. మరో పాత్రలో బ్రాహ్మణ అమ్మాయిగా చాలా పద్దతిగా చీరకట్టులో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఈమె మంచి ఆఫర్ల కోసం చూస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో చీరలో పద్దతిగా కనిపిస్తూ జాకెట్ తీసేసినట్టు మాస్ గా కనిపించి షాకిచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus