Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mukku Avinash: ఆ కారణం వల్లే బిడ్డ మరణించింది.. జబర్దస్త్ అవినాష్ ఎమోషనల్ కామెంట్స్!

Mukku Avinash: ఆ కారణం వల్లే బిడ్డ మరణించింది.. జబర్దస్త్ అవినాష్ ఎమోషనల్ కామెంట్స్!

  • May 14, 2024 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mukku Avinash: ఆ కారణం వల్లే బిడ్డ మరణించింది.. జబర్దస్త్ అవినాష్ ఎమోషనల్ కామెంట్స్!

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ (Mukku Avinash) గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు అవినాష్. జబర్దస్త్ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై సినిమాలలో కూడా మెరుస్తూ ఉంటాడు. అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించిన అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా విత్ పరివారం అనే షోలో చేస్తున్నాడు.

ఇకపోతే 2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు. కానీ అవినాష్, అనూజ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. అవినాష్ సతీమణి గర్భవతి కావడం.. తన బేబీ బంప్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాం. తల్లి దండ్రులు అయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని పిడుగు లాంటి సంఘటన జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

గర్భంలోనే శిశువు మరణించింది. అది కూడా డెలివరీకి ఒక్కరోజు ముందు. ఈ సంఘటన గురించి తాజాగా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. నేను షూటింగ్ లో ఉండగా ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి వెళితే బిడ్డ ఉమ్మ నీరు తాగి మారణించిందని డాక్టర్ తెలిపారు. బేబీకి హార్ట్ బీట్ లేదని తేల్చారు. దీనితో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో కూడా నా కంట్రోల్ లో లేదు. ఆ సమయంలో డాక్టర్ కాళ్లపై పడి ఎలాగైనా బిడ్డని బతికించండి అని వేడుకున్నాను.

హార్ట్ బీట్ లేకుంటే ఎవరైనా ఏం చేయగలం అని డాక్టర్ అన్నారు. ఆ బాధలో రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను. నేను నానా భార్య ఎన్నో కలలు కన్నాము. కానీ ఫస్ట్ ప్రెగ్నన్సీ ఇలా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నాం అని ముక్కు అవినాష్ తెలిపాడు. బాబు పుడితే ఏ పేరు పెట్టాలి, పాప పుడితే ఏ పేరు పెట్టాలి అని నేను నా భార్య రోజూ సంతోషంగా కలలు కనేవాళ్ళం. నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది. ఆమె ఇప్పటికి రాత్రిళ్ళు ఏడుస్తూనే ఉంది అని అవినాష్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mukku Avinash

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

7 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

11 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

12 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

12 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

13 hours ago

latest news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version