ప్రముఖ నిర్మాత, పంపిణిదారుడు మల్టిడైమన్షన్ వాసు గారికి పితృవియోగం
- April 6, 2016 / 12:41 PM ISTByFilmy Focus
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి చిత్రాలకు ఎప్పుడు తనవంతు సహయం అందించే ప్రముఖ నిర్మాత, పంపిణిదారుడు మల్టిడైమన్షన్ వాసు గారి తండ్రి గారైన పోతుని సుబ్బారావు గారు(72 సంవత్సరాలు) హర్ట్ ఎటాక్ తో ఆదివారం(ఏప్రిల్ 3న) ప్రకాశం జిల్లాలొని కారంచెడులో స్వగ్రహం నందు కాలంచెల్లించినారు.
ఏప్రిల్ 13న ప్రకాశం జిల్లా లోని కారెంచెడు లో తమ స్వగ్రహం నందు పెద్దకర్శ కార్యక్రమం చేస్తున్నారు. ఈవిషయం తెలుసుకున్న తెలుగు సిని ప్రముఖులు మల్టిడైమన్షన్ వాసు గారికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













