Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: తేజస్వినితో తన చిన్ననాటి సంఘటనని గుర్తు చేసుకున్న ముమైత్ ఖాన్..!

Bigg Boss Telugu OTT: తేజస్వినితో తన చిన్ననాటి సంఘటనని గుర్తు చేసుకున్న ముమైత్ ఖాన్..!

  • March 2, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: తేజస్వినితో తన చిన్ననాటి సంఘటనని గుర్తు చేసుకున్న ముమైత్ ఖాన్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చాలా రసవత్తరంగా జరుగుతోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ తమ గురించి తాము చెప్పుకుంటూ ఉన్నారు. 24గంటలు లైవ్ ఉంది కాబట్టి వ్యూవర్స్ కూడా తమకి నచ్చినపుడు హౌస్ లో ఏం జరుగుతోంది అనేది గమనిస్తున్నారు. ఇక ఇక్కడే కిచెన్ లో సరదాగా కాసేపు మాట్లాడుకున్న ముమైత్ ఖాన్ అండ్ తేజస్విని వాళ్లు చిన్ననాటి సంఘటనలని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ముమైత్ ఖాన్ సైన్స్ టీచర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట.

తను స్కూల్ కి వెళ్లినపుడు ఏదో వర్క్ చేయమంటే చేయలేదని చెప్పిందట. కానీ క్లాస్ టీచర్ గట్టిగా అరిచి అడిగే సరికి, ఎందుకు అరుస్తున్నావ్, బయటకిరా నీ పని చెప్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఈ విషయాన్ని తేజస్వినితో చెప్పి మరీ నవ్వుకున్నారు. అంతేకాదు, తేజస్విని కూడా హోమ్ వర్క్ చేయమంటే కడుపునొప్పి అని స్కూల్ ఎగ్గొట్టేసిందట. ఆ మరుసటి రోజు క్లాస్ టీచర్ రాలేదని, తర్వాత ఉదయం వచ్చి అడిగితే,

మొన్న తేజు నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదు అంటే మరి నువ్వు నిన్న రాలేదంటి అని ఉల్టా అడిగానని చెప్పుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న అజయ్, అఖిల్ ఇద్దరూ కూడా బాగా నవ్వుకున్నారు. చిన్నప్పుడు స్కూల్ లో చాలా డేర్ అండ్ డాషింగ్ గా ఉండేదాన్ని అని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్లకి వార్నింగ్ ఇచ్చేదాన్ని అని ముమైత్ ఖాన్ చెప్పింది. అంతేకాదు, క్లాస్ టీచర్స్ ప్రేమగా ఏది చెప్పినా కూడా చేసేదాన్ని అని, అందుకే కొద్దో గొప్పో చదువుకున్నాను అని చెప్పింది.

కిచెన్ లో కలిసిన ఈ నలుగురు చాలా సేపు ఫన్ చేసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వీళ్లు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Mumaith Khan
  • #Tejaswi Madivada

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version