Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: స్టేజ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ముమైత్ ఖాన్..!

Bigg Boss Telugu OTT: స్టేజ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ముమైత్ ఖాన్..!

  • March 7, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: స్టేజ్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ముమైత్ ఖాన్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో మొదటి వారం అనూహ్యాంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. సరయు ఇంకా ముమైత్ ఖాన్ లాస్ట్ వరకూ ఉన్నప్పుడు సరయు చాలా టెన్షన్ పడిపోయింది. మరోసారి మొదటి వారం ఎలిమినేట్ అయిపోతానేమో అంటూ భయపడింది. కానీ, ముమైత్ ఎలిమినేట్ అయ్యేసరికి సరయు ఊపిరి పీల్చుకుంది. అయితే, ముమైత్ ఖాన్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయింది. అఖిల్ ని పట్టుకుని ఏడ్చేసింది. అందరికీ గుడ్ బై టెప్పి నాగార్జునతో కలిసి స్టేజ్ షేర్ చేస్కుంది.

ఇక్కడే నాగార్జునతో మాట్లాడుతూ హౌస్ మేట్స్ కావాలనే నన్ను బ్యాడ్ చేశారు అంటూ ఏడ్చేసింది. ఎగ్రెసివ్ ఎగ్రెసివ్ అంటూ నాపైన ఒక ముద్ర వేసేశారని వాపోయింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఈసారి సీజన్ లో అర్ధమవుతుందని వచ్చానని, యాక్టివిటీ టాస్క్ లో నన్ను ఒక్కరు కూడా సజెన్స్ కూడా అడగలేదని, అసలు నా దగ్గరకి కూడా రాలేదని చెప్పింది. అంతేకాదు, నా చేతిలో ఏమైనా కత్తి ఉందా ? నేను ఏమన్నా భయపెడుతున్నానా ? ఇది కరెక్ట్ కాదని, నన్ను అలా ఎగ్రెసివ్ అని ఎందుకు అనుకుంటున్నారు అంటూ ఏడ్చేసింది.

ఆ తర్వాత తన జెర్నీ చూసి మరోసారి ఎమోషనల్ అయిపోయింది. ఇక తను అంత ఎగ్రెసివ్ కాదని, చాలా సెన్సిటివ్ అని నాగార్జున చెప్పడంతో కాసేపు కూల్ అయ్యింది. ఇక స్టేజ్ పైనుంచీ వెళ్లిపోతూ ఐదుగురు హౌస్ మేట్స్ కి బెస్ట్ ట్యాగ్స్, ఐదుగురు హౌస్ మేట్స్ కి వరెస్ట్ ట్యాగ్స్ ఇచ్చింది. జూనియర్స్ లో బిందుమాధవి, యాంకర్ శివ, చైతూలకి వేస్ట్ ట్యాగ్స్ ఇస్తూ వాళ్లకి క్లాస్ పీకింది. ఇక చైతూని అయితే స్టేజ్ పైనుంచీ ఒక ఆట ఆడుకుంది. మార్నింగ్ యాక్టివిటీలో డిస్గస్టింగ్ ట్యాగ్ ఇచ్చినందుకు మరోసారి క్లాస్ పీకింది.

ఇక ముమైత్ వెళ్లిపోయిన తర్వాత చైతూ అందరిలాగా నేను కూడా సేఫ్ గేమ్ ఆడి ఉండాల్సిందని, నేను అనవసరంగా ముమైత్ కి ట్యాగ్ ఇచ్చానని బాధపడ్డాడు. అంతేకాదు, తను ఒకసారి కూల్ గా తన ఉద్దేశ్యం ఏంటో చెప్పినా కూడా చైతూకి క్లాస్ పీకింది ముమైత్ ఖాన్. ఇక తనని కావాలనే బ్యాడ్ చేశారని తన పర్సనల్ ఇంటర్య్వూలో కూడా చెప్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mumaith Khan
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Mumaith Khan

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

7 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

51 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version