Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sri Simha: శ్రీ సింహ పెళ్లి వార్తలు… క్లారిటీ ఇచ్చేసిన అత్తయ్య.. కానీ ఓ డౌట్‌!

Sri Simha: శ్రీ సింహ పెళ్లి వార్తలు… క్లారిటీ ఇచ్చేసిన అత్తయ్య.. కానీ ఓ డౌట్‌!

  • April 6, 2024 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Simha: శ్రీ సింహ పెళ్లి వార్తలు… క్లారిటీ ఇచ్చేసిన అత్తయ్య.. కానీ ఓ డౌట్‌!

మొన్నీమధ్య రాజమౌళి (Rajamouli) , రమ కలసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో చూశారా? ఎందుకు, ఎక్కడ ఆ డ్యాన్స్‌ వేశారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ… ఆ వీడియో అయితే భలే వైరల్‌ అయింది. ఏమాటకామాట రాజమౌళి, రమ డ్యాన్స్‌ ఇరగదీసేశారు కూడా. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు అంటే… ఆ రోజు ఆయన డ్యాన్స్‌ చేసింది శ్రీసింహ పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలోనేనా? అనే డౌట్‌ వస్తోంది కాబట్టి. ఈ డౌట్‌ ఎందుకు అంటే… శ్రీసింహ పెళ్లి కుదరిందని అధికారిక సమాచారం వచ్చింది కాబట్టి.

సినిమా వాళ్లు సినిమా కుటుంబాలతో సంబంధాలు కలుపుకోవడం కొత్తేమీ కాదు. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది ఇలా చేశారు కూడా. అలా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (M. M. Keeravani) చిన్న తనయుడు శ్రీ సింహా (Sri Simha) పెళ్లి… ప్రముఖ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ (Murali Mohan) మనవరాలితో జరగబోతోంది అని అధికారికంగా తెలిసింది. ఇటీవల మురళీమోహన్‌, ఆయన కోడలు మాగంటి రూప ఓ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

నిజానికి శ్రీసింహ పెళ్లి వార్త కొన్నాళ్ల క్రితం బలమైన రూమర్‌గా గుప్పుమంది. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎవరూ చెప్పలేదు. మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరందట నిజమేనా అని మాగంటి రూపను హోస్ట్ అడ్గా… ‘‘అవును. నిజమే సంగీత దర్శకుడు కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీ సింహాతో మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు’’ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ లెక్కన రాజమౌళి డ్యాన్స్‌ ఆ వేడుకలోనిదా అనే డౌట్‌ మొదలైంది.

ఇక్కడే మరో డౌట్‌… కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ శ్రీ సింహకు పెళ్లి చేసేస్తున్నారు. దీంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని అంటున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ విషయం చెబితే కానీ అసలు సంగతి తెలియదు. ‘మత్తువదలరా’ సినిమాతో శ్రీ సింహా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jagratha) , ‘ఉస్తాద్’ (Ustaad) సినిమాలు చేసినా విజయాలు రాలేదు. ఇప్పుడు అయితే ఎలాంటి సినిమాలూ చేయడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Sri Simha

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

8 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

17 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

11 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

12 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

14 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version