Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కసరత్తు చేస్తున్న మురుగదాస్

సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కసరత్తు చేస్తున్న మురుగదాస్

  • November 21, 2016 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కసరత్తు చేస్తున్న మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.  హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నాలుగో షెడ్యూల్ కోసం గుజరాత్ కి పయనం కానుంది. ఆ రాష్ట్ర ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో ఈ నెల 24 నుంచి కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

స్పెషల్ పోలీస్ గా  ప్రిన్స్ లుక్ ని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో  ఎదురుచూస్తున్నారు. వారి కోరిక త్వరలో తీరనుంది. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సంక్రాంతి తర్వాత  రిలీజ్ చేయాలనీ మురుగదాస్ బృందం ఫిక్స్ అయింది. తమిళం, తెలుగు రెండు పోస్టర్ లను అప్పుడే విడుదల చేయాలని డైరక్టర్ భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahes babu
  • #mahesh
  • #santosh sivan

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

5 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

6 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

8 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

10 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

11 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

11 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

14 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version