Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత!

  • January 30, 2025 / 01:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంది. తాజాగా స్టార్ సంగీత దర్శకుడు తల్లి కూడా మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయింది. వివరాల్లోకి వెళితే.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ (Gopi Sundar) తల్లి లివి సురేష్ బాబు ఈ రోజు మృతి చెందారు.అనారోగ్య సమస్యలతో ఆమె కేరళలోని తన నివాసంలో మరణించినట్టు తెలుస్తుంది. ఆమె వయసు 65 ఏళ్ళు. ఈ విషయాన్ని స్వయంగా గోపీసుందర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Gopi Sundar

తన సోషల్ మీడియా ద్వారా గోపీసుందర్ (Gopi Sundar) స్పందిస్తూ.. “అమ్మా.. నువ్వు నా జీవితానికి కావలసిన ప్రేమని, ఉన్నత శిఖరాలకు చేరుకునే శక్తిని ఇచ్చావు. నేను కంపోజ్ చేసే ట్యూన్స్ అన్నీ నీ ప్రేమనే ప్రతిబింబిస్తాయి. నా గుండెల్లో, నా అడుగుజాడల్లో నువ్వు ఎల్లప్పుడూ కొలువై ఉంటావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆశిస్తున్నాను” అంటూ తన తల్లితో దిగిన ఫోటోని షేర్ చేసి ఇలా ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఇక గోపీసుందర్ అందరికీ సుపరిచితమే. శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ (Malli Malli Idi Rani Roju) తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy) ‘ఊపిరి’ (Oopiri) ‘ప్రేమమ్’ (Premam) ‘నిన్ను కోరి’ (Ninnu Kori) ‘మజిలి’ ‘సామజవరగమన’ (Samajavaragamana) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి సినిమాలకు సంగీతం అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక గోపీసుందర్ తల్లి గారి అంత్యక్రియలు కేరళలోని కూర్కెమ్చేరిలోని , వడూకర స్మశాన వాటికలో జరగనున్నాయి.

సూర్యతో ‘తండేల్ ‘ దర్శకుడి సినిమా.. మరి వెంకీ సంగతేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopi Sundar

Also Read

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

trending news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

12 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

21 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 days ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

2 days ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 days ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version