Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya: సూర్యతో ‘తండేల్ ‘ దర్శకుడి సినిమా.. మరి వెంకీ సంగతేంటి?

Suriya: సూర్యతో ‘తండేల్ ‘ దర్శకుడి సినిమా.. మరి వెంకీ సంగతేంటి?

  • January 30, 2025 / 12:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: సూర్యతో ‘తండేల్ ‘ దర్శకుడి సినిమా.. మరి వెంకీ సంగతేంటి?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అస్సలు ఖాళీగా లేరు. ఒక్కొక్కరూ రెండేసి, మూడేసి ప్రాజెక్టులతో మూడేళ్ళ పాటు బిజీ బిజీ గడపబోతున్నారు. మిడ్ రేంజ్ హీరోలు అయితే ఐదేసి ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకులకి హీరోలు దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ దొరికినా.. 2,3 ఏళ్ళు ఆగాలి అనేలా ఉంది పరిస్థితి. ఇలాంటి టైంలో టాలీవుడ్ డైరెక్టర్లకి పరభాషా హీరోలు దొరుకుతున్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల (Venky Kudumula) ధనుష్ (Dhanush), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు.

Suriya

అలాగే వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఏకంగా విజయ్ (Vijay Thalapathy) తో సినిమా చేసి తమిళంలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. పవన్ సాధినేని కూడా దుల్కర్ తో ఓ సినిమా చేస్తున్నాడు.  గోపీచంద్ మలినేని (Gopichand Malineni)  సైతం సన్నీ డియోల్ తో (Sunny Deol) సినిమా చేస్తున్నాడు. ఫలితాలు కూడా బాగుండడంతో నిర్మాతలు కూడా ఈ ఫార్ములాకి ఒప్పుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో చందూ మొండేటి కూడా చేరినట్టు స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ప్రస్తుతం ‘తండేల్’ (Thandel) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న చందూ మొండేటి (Chandoo Mondeti).. తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో సూర్యతో (Suriya) సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిపాడు. ‘నా ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా సూర్య (Suriya) గారికి బాగా నచ్చింది. ఆ సినిమా చూసి ఆయన నాతో మాట్లాడారు. కలిసి సినిమా చేద్దాం అన్నారు. నేను 2 కథలు కూడా వినిపించాను.

అవి ఆయనకి నచ్చాయి. రెండిటిలో ఒకటి ఫైనల్ చేస్తే.. దానిపై వర్క్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడమే’ అని చెప్పుకొచ్చాడు చందూ మొండేటి. అయితే సూర్య.. దర్శకుడు వెంకీ కుడుములతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. మరి చందూ మొండేటి ప్రాజెక్టు ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి

సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌కి విజయ్‌ సేతుపతి రిక్వెస్ట్‌.. పట్టించుకుంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #Suriya
  • #Thandel

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

15 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

17 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

19 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

20 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version