Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆమె వల్లే తాను మారినట్లు చెప్పిన ఎన్టీఆర్

ఆమె వల్లే తాను మారినట్లు చెప్పిన ఎన్టీఆర్

  • January 25, 2017 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమె వల్లే తాను మారినట్లు చెప్పిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఇప్పుడు అనేక మార్పులు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా కథలను ఎంపిక చేసుకోవడంలోనే కాదు.. లుక్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మార్పు వెనుక ఎన్టీఆర్ సతీమణి ప్రణతి హస్తం ఉందని తెలిసింది. ఈ విషయాన్ని తారక్ స్వయంగా చెప్పారు. ” నాలో కనిపిస్తున్న మార్పుకు ప్రధాన కారణం నా భార్య ప్రణతి. తాను ఇచ్చిన సలహాలు నాపై బాగా ప్రభావం చూపించాయి” అని వివరించారు. ఆమె మాటలు తన ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చాయని వెల్లడించారు. ప్రణతి గురించి మరికొన్ని ఆసక్తికర సంగతులు చెప్పారు.

“పెళ్లి అయిన తొలినాళ్ళ లో సినిమా జీవితం అంటే ఎలా ఉంటుంధో ప్రణతికి అర్ధం కాలేదు. కొద్దీ రోజులకే నా లైఫ్ స్టైల్ ని పూర్తిగా అర్ధం చేసుకుంది. అందుకు అనుగుణంగా ఆమె మారడంతో పాటు నేను మార్చుకోవాల్సిన విషయాలపై దృష్టి పెట్టింది” అంటూ తెలిపారు. ప్రొఫిషినల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చక్కగా హ్యాండిల్ చేస్తున్న తారక్ తన కొడుకు అభయ్ రామ్ తో ఎక్కువ సేపు గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత మూడు నెలలు పాటు పూర్తిగా కుటుంబ సభ్యులతో గడిపారు. వచ్చే నెల 10 వ తేదీ నుంచి బాబీ దర్శకత్వంలో నటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #Jr Ntr Wife
  • #Lakshmi Pranathi
  • #NTR

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

2 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

9 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

15 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

18 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

19 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version