Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’లో శివగామి లాంటి క్యారెక్టర్ అంట!

‘బాహుబలి’లో శివగామి లాంటి క్యారెక్టర్ అంట!

  • September 17, 2020 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’లో శివగామి లాంటి క్యారెక్టర్ అంట!

‘బాహుబలి’ తరవాత పాన్ ఇండియన్ ఫిలిమ్స్ తీసే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పెరిగారు. హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘బాహుబలి’ రావడం వల్ల అటువంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అయితే, ‘బాహుబలి’ వల్ల ఒక సీరియల్ కూడా వస్తుందని తెలుసా? అసలు వివరాల్లోకి వెళితే… ‘బాహుబలి’కి ముందు రమ్యకృష్ణ అంటే నీలాంబరి క్యారెక్టర్ గుర్తుకు వచ్చేది. ‘బాహుబలి’ తరవాత శివగామి క్యారెక్టర్ గుర్తుకు వస్తోంది. ప్రేక్షకులపై ఆ క్యారెక్టర్ అంత ఎఫెక్ట్ చూపించింది.

దాని స్పూర్తితో ఒక క్యారెక్టర్ రాసుకున్న సీరియల్ మేకర్లు రమ్యకృష్ణ దగ్గరకు వెళ్ళారు. అది నచ్చడంతో ఆమె సీరియల్ చేశారు. అదీ సంగతి! రమ్యకృష్ణ యాక్ట్ చేసిన ఫిక్షనల్ టీవీ సీరియల్ ‘నాగభైరవి’. అందులో తన క్యారెక్టర్ చూస్తుంటే ‘బాహుబలి’లో శివగామి క్యారెక్టర్ గుర్తుకు వస్తుందని రమ్యకృష్ణ చెప్తున్నారు. శివగామిలాగే వుంటుందని అంటున్నారు.

My role in Nagabhairavi is inspired by Sivagami in Baahubali says Ramya Krishna1

శివగామి లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ క్రియేట్ చెయ్యాలని ‘నాగభైరవి’ సీరియల్ క్రియేట్ చేశారట. ప్రతిసారి శివగామి క్యారెక్టర్ తో కంపేర్ చెయ్యడం వల్ల తనకు ఇబ్బంది ఏమీ లేదనీ, ఇంగా గర్వంగా వుంటుందని రమ్యకృష్ణ చెప్పారు. జీ తెలుగులో నాగ భైరవి సీరియల్ త్వరలో టెలికాస్ట్ అవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ramya Krishnan
  • #Baahubali
  • #Naga Bharavi
  • #zee telugu

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version