Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మైత్రి మూవీ మేకర్స్ డెసిషన్ ఇదే!

మైత్రి మూవీ మేకర్స్ డెసిషన్ ఇదే!

  • January 30, 2021 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మైత్రి మూవీ మేకర్స్ డెసిషన్ ఇదే!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి భారీ సినిమాలను నిర్మిస్తూ అతి తక్కువ సమయంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే పలు హిట్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సినిమాలను లైన్లో పెట్టింది. ఇవి కాకుండా ప్రభాస్, బాలకృష్ణలతో కూడా సినిమాలు మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేపట్టిన మరో బ్యానర్ లేదు.

ఇప్పటివరకు ప్రొడక్షన్ లో దూసుకుపోతున్న ఈ సంస్థ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా ఎంటర్ అవ్వబోతుందని తెలుస్తోంది. తమ నిర్మాణంలో ఉన్న సినిమాలను నైజాంలో తామే డిస్ట్రిబ్యూట్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంది మైత్రి సంస్థ. ఈ మేరకు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరిచినట్లు సమాచారం. పంపిణీ రంగంలో అనుభవం ఉన్న అన్నపూర్ణ సాయిబాబా సహాయంతో డిస్ట్రిబ్యూషన్ మొదలపెడుతున్నారట. ‘ఉప్పెన’ సినిమాను నైజాంలో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారట. నిజానికి ఈ సినిమాని ముందుగా దిల్ రాజుకి ఇచ్చారు. దీనికి ఆయన కోటి రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు.

కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి తామే పంపిణీ చేస్తామని చెప్పారట. ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా ఉందట. గతంలో విడుదలైన ‘మత్తు వదలరా’ సినిమాను నైజాంలో సొంతంగా పంపిణీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గ్రాస్, షేర్ ఇలా అన్ని లెక్కలపై క్లారిటీ వచ్చిందట. అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పే లెక్కలకు నిజమైన లెక్కలకు తేడా ఉండడంతో.. ఇకపై తమ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mytri movie makers
  • #Upena

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

16 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

30 mins ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version