Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 28, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి. దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది.

దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 14 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  4.92 cr
సీడెడ్  3.68 cr
ఉత్తరాంధ్ర  3.40 cr
ఈస్ట్  2.69 cr
వెస్ట్  1.37 cr
గుంటూరు  1.46 cr
కృష్ణా  1.27 cr
నెల్లూరు  0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  19.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.78 cr
ఓవర్సీస్  0.61 cr
వరల్డ్ వైడ్( టోటల్)  21.04 cr (షేర్)

‘నా సామి రంగ’ (Naa Saami Ranga) సినిమాకి రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.21.04 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. రూ.1.64 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naa Saami Ranga
  • #Naa Saami Ranga Collections
  • #nagarjuna

Also Read

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

related news

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

trending news

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

3 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

7 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

21 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

21 hours ago
Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

1 day ago

latest news

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

3 hours ago
Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Ramya Sri: గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

4 hours ago
టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

5 hours ago
Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version