Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Nabha Natesh: ఆ హీరో నభా జాతకం మారుస్తారా?

Nabha Natesh: ఆ హీరో నభా జాతకం మారుస్తారా?

  • August 5, 2021 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nabha Natesh: ఆ హీరో నభా జాతకం మారుస్తారా?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన నభా నటేష్ కు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆఫర్లు పెరుగుతున్నాయి. అయితే కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ మినహా మరో సక్సెస్ లేకపోవడంతో స్టార్ హీరోలు ఈ బ్యూటీని పట్టించుకోవడం లేదు. ప్రతిభ, అందం ఉన్నా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ హీరోయిన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ఏకంగా హృతిక్ రోషన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నటించబోతున్నారు.

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో నభా నటేష్ నటిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హృతిక్ సరనస నటిస్తే నభా నటేష్ జాతకం మారే అవకాశం అయితే ఉంటుంది. ది నైట్ మేనేజర్ అనే టీవీ సిరీస్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

స్టార్ హీరోతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తే నభా నటేష్ కు ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. నభా నటేష్ ప్రస్తుతం నితిన్ కు జోడీగా మ్యాస్ట్రో సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమా అంధాధూన్ కు రీమేక్ గా మ్యాస్ట్రో తెరకెక్కుతోంది. మ్యాస్ట్రోతో నభా నటేష్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉండగా వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nabha Natesh
  • #Hrithik
  • #Hrithik Roshan
  • #Nabha Natesh

Also Read

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

trending news

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

54 mins ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

1 hour ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

21 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

4 mins ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

2 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

21 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version