Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రామ్, పూరి జగన్నాధ్ ల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభ నటేష్..!!

రామ్, పూరి జగన్నాధ్ ల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభ నటేష్..!!

  • January 31, 2019 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్, పూరి జగన్నాధ్ ల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభ నటేష్..!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభ నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు.. ప్రస్తుతం హైదరాబాద్ లో శెరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు..

  • ‘మహేష్ 26’ పై కత్రినా క్లారిటీ..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 

రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Ismart Shankar Movie
  • #Ismart Shankar updates
  • #Nabha Natesh
  • #Puri Jagannadh Latest movie

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

trending news

2 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

2 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

2 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

24 hours ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

3 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

21 hours ago
Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version