Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: కవర్‌కి పూజ చేసి రెడీ అయిన నాగీ.. టైటిల్‌ అదేనంటూ పుకార్లు!

Nag Ashwin: కవర్‌కి పూజ చేసి రెడీ అయిన నాగీ.. టైటిల్‌ అదేనంటూ పుకార్లు!

  • July 16, 2023 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: కవర్‌కి పూజ చేసి రెడీ అయిన నాగీ.. టైటిల్‌ అదేనంటూ పుకార్లు!

‘ప్రాజెక్ట్‌ కె’ అనే పేరు పెట్టి… చాలా రోజుల క్రితమే ప్రభాస్‌ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ టైటిల్‌ పెట్టేశారా? అదేంటి అది వర్కింగ్‌ టైటిల్‌ కదా.. నిజమైన టైటిల్‌ వేరే ఉంటుంది అని అన్నారు కదా అనుకుంటున్నారా? అవును వాళ్లు అలా అప్పుడు అన్నది నిజమే కానీ.. ఇప్పుడు ఆ పేరుకు దగ్గరగా ఉన్న పేరునే ఇప్పుడు సినిమాకు టైటిల్‌గా అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. ఈ మేరకు కీలకమైన పత్రాన్ని సిద్ధం చేశారు అని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి ఓ పుకారు సీరియస్‌గా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబినేషన్‌లో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు అంతకుమించి అనేలా తయారైంది. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకొణె, కమల్‌ హాసన్‌ అంటూ… స్టార్‌ అట్రాక్షన్‌ సినిమాకు యాడ్‌ అవుతూ వస్తోంది. ఇంత పెద్ద సినిమా ప్రమోషన్‌ ఇంకెంత పెద్దగా ఉండాలి చెప్పండి. అందుకే ఈ సినిమా ప్రచారాన్ని అంతర్జాతీయ వేదిక మీద నిర్వహించబోతున్నారు. అమెరికాలోనే జరిగే శాన్‌ డియాగో కామికాన్‌లో ఈ సినిమా ప్రమోషన్స్‌ ఈ నెల 20న జరుగుతున్నాయి. అంటే మన దేశంలో 21న అన్నమాట.

ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మరో అప్‌డేట్‌ ఇచ్చి, ప్రభాస్‌ అభిమానులకు ఉత్కంఠ కలిగించారు. ఒక కవర్‌పై పూలను ఉంచిన ఫొటోను షేర్‌ చేసి… ‘‘ఈ కవర్‌లో ఒక పేపర్‌ ఉంది. దానిపై ఒకే ఒక్క అక్షరం ముద్రించి ఉంది. కానీ, దాని బరువు ప్రపంచమంత ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. దాని బట్టి ‘ప్రాజెక్ట్‌ కె’కు సింగిల్ లెటర్ టైటిల్‌ ఉంటుంది అని అనుకుంటున్నారు. అది ‘K’ అవుతుంది అంటున్నారు. దాని పూర్తి పేరు ‘కాలచక్రం’ అని అంటున్నారు.

ఇలా షార్ట్‌ నేమ్‌లో సినిమా పేరు పెట్టడానికి కారణం ‘కేజీయఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని అంటున్నారు. ఆ సినిమాలకు కూడా ఇలా షార్ట్‌ నేమ్‌ పెట్టి ప్రజల నోళ్లలో ఎక్కువగా నానాయి. ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌ కె’ విషయంలోనూ ఇదే ఆలోచనతో సింగిల్‌ లెటర్‌ టైటిల్‌ అనుకుంటున్నారట. భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21న ఉదయం ఒంటి గంట నుండి రెండున్నర గంటల మధ్యలో ఈ టైటిల్‌ అనౌన్స్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version