Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నేటి హీరోల గురించి మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన విశేషాలు!

నేటి హీరోల గురించి మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన విశేషాలు!

  • September 11, 2017 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేటి హీరోల గురించి మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన విశేషాలు!

టాలీవుడ్ లో నేటి హీరోలు ఒకరికొకరు తమ ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. వీరి గురించి మీ అభిప్రాయం చెప్పమని మెగా బ్రదర్ నాగబాబు ని అడగగా ఆయన మనసులోని విషయాలను బయటపెట్టారు. నేడు ఉన్న హీరోల్లో మెగా హీరోలతో పాటు, ప్రతి ఒక్కరూ చమటని చిందిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నవారేనని అన్నారు. “మహేష్ బాబు అందగాడని అందరూ అభినందిస్తుంటారు.. ఆ రూపాన్ని అతను తీసుకురావడం వెనుక ఎంత కష్టపడ్డాడో నేను స్వయంగా చూసాను. చాలా ఎక్కువ సమయం పరిగెత్తుతాడు. అదే అతన్ని అథ్లెట్ లా చేసింది” అని వివరించారు. ” ప్రభాస్ చాలా బ్రిలియంట్, నేచురల్ యాక్టర్. సిక్స్ ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు.

అలాగే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ రప్పించారు”అని ప్రశంసించారు. ఇక హీరోలు సాహసాలు చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకున్న సంగతులను కూడా వివరించారు. “చరణ్ బాబు మగధీరలో అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మొహానికి గుడ్డపడే సీన్ ప్లాన్డ్ కాదు, యాక్సిడెంట్.  దాన్నేదో మేనేజ్ చేశారు కానీ, ఏమైనా అయ్యింటే లైఫ్ ఏమయ్యేది. అలాంటి రిస్కులు చేసుకుంటున్నారు మన హీరోలు. బన్నీకి భుజానికి 20 సార్లు గాయాలు అయ్యాయి. ఆపరేషన్లు చేయించుకున్నాడు. అయినా ఫైట్లు, డ్యాన్స్లు చేస్తున్నాడు.” అని హీరోల కష్టాన్ని నాగబాబు తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Babu
  • #NTR
  • #Prabhas

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

16 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

19 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

14 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

15 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

17 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

18 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version