Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి సంచలన కామెంట్లు చేసిన నాగ బాబు..!

మరోసారి సంచలన కామెంట్లు చేసిన నాగ బాబు..!

  • July 6, 2020 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి సంచలన కామెంట్లు చేసిన నాగ బాబు..!

మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు.. అలాగే ప్రముఖ నటుడు, నిర్మాత అయిన నాగబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ‘అదిరింది’ జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నాడు. గతంలో ‘జబర్దస్త్’ కు కూడా జడ్జిగా వ్యవరిస్తూ వచ్చాడు. గతేడాది రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఈమధ్య కాలంలో ఈయన కంగారు పడి నోరుజారుతున్నాడో ఏమో కానీ, ఈయన చేసే కొన్ని కామెంట్స్ ..మెగా ఫ్యాన్స్ కు కూడా విసుగుపుట్టిస్తున్నాయి అనే చెప్పాలి.

గతంలో బాలకృష్ణ, రాంగోపాల్ వర్మ పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు నాగబాబు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వేడుకలో పవన్ అభిమానులకు కూడా మండేలా కొన్ని కామెంట్స్ చేసి వాళ్ళతో కూడా చివాట్లు తిన్నాడు. హీరో అభిమానులు.. ఆ హీరో పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు.అలాగే నిహారిక పెళ్ళికి సంబంధించి కూడా అభిమానుల తరుపున అన్నట్టు యాంకర్.. నాగబాబుని ప్రశ్నించింది. దానికి నాగబాబు..

‘నిహారిక పెళ్లి అంటే పబ్లిక్ పండుగ కాదు.. అది మా ఇంట్లో జరిగే ఫంక్షన్’ అంటూ సమాధానం ఇచ్చాడు. నాగబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ. వాళ్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అని వారి అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే ‘నాగబాబు ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు’ అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

1

2

3

4

5

6

7

8

9

10

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konidela Naga Babu
  • #mega family
  • #Naga Babu
  • #Nagababu
  • #Niharika

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

19 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

19 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

6 mins ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

5 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

5 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version